రూ.2.69 లక్షల ధరకే హ్యుందాయ్ ఇయాన్ చిన్న కారు

కేవలం రూ.2,69,999 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరకే హ్యుందాయ్ ఇయాన్ కారును కంపెనీ అందిస్తోంది. హ్యుందాయ్ ఇయాన్ కారులో అమర్చిన 815 సీసీ ఇంజన్ 56 పిఎస్‌ల శక్తిని, 76.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటరుకు 21.1 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ తెలిపింది. హ్యుందాయ్ ఇయాన్‌లో ఉండే ఫీచర్లు, లభించే వేరియంట్లు మరియు ఖచ్ఛితమైన ధరలు వంటి వివరాల కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








