హ్యుందాయ్ ఇయాన్ వేరియంట్లు, ధరలు మరియు విశిష్టతలు

Hyundai Eon
ఆరు వేరియంట్లలో లభించే హ్యుందాయ్ ఇయాన్ ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ధరలు కింది విధంగా ఉన్నాయి.

* హ్యుందాయ్ ఇయాన్ ఎరా రూ.2,69,999
* హ్యుందాయ్ ఇయాన్ డి-లైట్ రూ.2,91,869
* హ్యుందాయ్ ఇయాన్ డి-లైట్ (ఓ) రూ.3,11,869
* హ్యుందాయ్ ఇయాన్ మాగ్నా రూ.3,36,869
* హ్యుందాయ్ ఇయాన్ మాగ్నా (ఓ) రూ.3,46,869
* హ్యుందాయ్ ఇయాన్ స్పోర్ట్స్ రూ.3,71,869

హ్యుందాయ్ ఇయాన్ డి-లైట్ ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.

- 814సీసీ, 3-లిసిండర్ పెట్రోల్ ఇంజన్
- 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్
- 145/80 ఆర్12 ట్యూబ్‌లెస్ టైర్స్, సిల్వర్ ఫినిష్ స్టీర్ వీల్స్
- ఇమ్మొబిలైజర్
- ఫుల్ సైజ్ స్పేర్ వీల్
- ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రియర్ డ్రమ్ బ్రేక్
- సింగిల్ హారన్
- పొడవు 3495 మి.మీ.
- వెడల్పు 1550 మి.మీ.
- ఎత్తు 1500 మి.మీ.

భద్రతా ఫీచర్లు:
* చైల్డ్ సేఫ్టీ రియర్ డోర్ లాక్
* ఇన్‌సైడర్ రియర్ వ్యూ మిర్రర్ - స్టాండర్డ్
* ఫ్రంట్, రియర్ ఈఎల్ఆర్ సీట్ బెల్ట్స్
* రియర్ సెంటర్ స్టాటిక్ సీట్ బెల్ట్

ఎక్స్టీరియర్స్:
- డ్రైవర్ సైడ్ ఓఎస్ఆర్‌వీఎమ్ (మ్యాన్యువల్లీ అడ్జస్టబిల్)
- స్పష్టమైన హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్ మరియు సైడ్ రిపీటర్ ల్యాంప్స్
- క్రోమ్ రియర్ యాంబ్లమ్స్
- రెండు రంగులలో ఉండే రేడియేటర్ గ్రిల్

ఇంటీరియర్స్:
* రెండు రంగుల కలయికతో ఆకర్షనీయంగా ఉండే ఇంటీరియర్స్
* పివిసి గేర్ నాబ్, పార్కింగ్ బ్రేక్ ట్రిమ్
* 2-స్పోక్ పియూ స్టీరింగ్ వీల్
* ఎడమ, కుడి వైపు ఉండే సన్‌విజర్స్
* సెమీ క్లోత్ సీట్స్
* కారులో ముందువైపు ప్రకాశించే రూమ్ ల్యాంప్
* విండ్‌షీల్డ్ మౌల్డింగ్
* స్పీకర్ గ్రిల్ ఫ్రంట్ డోర్స్

కంఫర్ట్ అండ్ కన్వీనెన్స్:
- రిమోట్ కేబుల్ టైప్ ఫ్యూయెల్ లిడ్, టెయిల్‌గేట్ ఓపెనింగ్
- ఫ్రంట్, రియర్ ఫిక్స్‌డ్ హెడ్ రెస్ట్స్
- 4-స్పీడ్ బ్లోవర్‌తో కూడిన హీటర్
- 2-స్పీడ్ ఫ్రంట్ వైపర్, వాషర్
- క్లియర్ ఆల్ రౌండ్ గ్లాసెస్
- ఫ్రంట్ కన్సోల్‌పై పవర్ అవుట్‌లెట్
- ఫ్రంట్ కన్సోల్‌పై కప్ హోల్డర్
- స్టోరేజ్ ట్రేతో కూడిన ఫ్లోర్ కన్సోల్
- సింగిల్ ఫోల్డింగ్ బెంచ్ రియర్ సీట్
- రియర్ డోర్ ఆర్మ్‌రెస్ట్ (సగం)
- గేర్ షిఫ్ట్ ఇండికేటర్
- క్లస్టర్ అసెంబ్లీ సిగ్నల్స్ (స్పీడో మీటర్, డ్యుయెల్ ట్రిప్‌మీటర్, డిజిటల్ ఓడోమీటర్, ఫ్యూయెల్, వాటర్ పంప్, ఆయిల్ ప్రెజర్, పార్కింగ్ బ్రేక్, బ్యాటరీ చార్జ్, హై బీమ్, ఇంజన్ చెక్ ల్యాంప్, ఇమ్మొబిలైజర్)

More from DriveSpark

Article Published On: Thursday, October 13, 2011, 17:21 [IST]
English summary
The Hyundai eon is available in six variants and the pricing is as follows. All the prices are ex-showroom prices Delhi. On road prices will be depend on road taxes of individual states. The Eon is powered by 815cc petrol engine that develops 56PS and 76.5 Nm of torque. Hyundai has claimed a fuel economy of 21.1 kmpl which is also impressive. The Alto on the other hand offers a fuel economy of 18kmpl.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+