మహీంద్రా ఎక్స్‌యూవీ500 రూ.10.80 లక్షలు

Mahindra-XUV500
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) బుధవారం మార్కెట్లోకి విడుదల చేసిన తమ తొలి గ్లోబల్ ఎస్‌యూవీ "ఎక్స్‌యూవీ500" (ఎక్స్‌యూవీ ఐఫ్ డబుల్ ఓ)ను అత్యంత పోటీతత్వ ధరతో దేశీయ విపణిలోకి విడుదల చేసింది. భారత్‌లో మహీంద్రా ఎక్స్‌యూవీ500 ప్రారంభ ధర రూ.10.80 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది.

విలాసవంతమైన ఇంటీరయర్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు భద్రతా ఫీచర్లతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఎస్‌యూవీని తీర్చిదిద్దినట్లు కంపెనీ పేర్కొంది. మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫీచర్లు, ధరలను ఒకసారి పరిశీలిస్తే...:

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ధరలు:

ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ6 (బేస్ వేరియంట్) మోడల్ ధర రూ. 10.80 లక్షలు
ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ8 (2-వీల్ డ్రైవ్) మోడల్ ధర రూ. 11.95 లక్షలు
ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ8 (ఆల్-వీల్ డ్రైవ్) మోడల్ ధర రూ. 12.88 లక్షలు
(అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

More from DriveSpark

Article Published On: Thursday, September 29, 2011, 12:41 [IST]
English summary
The much anticipated Mahindra XUV500 makes its global debut in Pune, India starting at an unbeatable price of Rs.10.80Lacs (ex-showroom Delhi) replete with cheetah-inspired styling, refinement like never before and enhanced technology and safety features along with luxurious interiors, making the XUV500 an apt choice for sedan and SUV buyers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+