మహీంద్రా ఎక్స్‌యూవీ500 వరల్డ్ క్లాస్ ఫీచర్స్

మహీంద్రా అండ్ మహీంద్రా తొలి గ్లోబల్ ఎస్‌యూవీ అయిన "ఎక్స్‌యూవీ500" (ఎక్స్‌యూవీ ఐఫ్ డబుల్ ఓ) ప్రపంచ స్థాయి ఫీచర్లు ఈవిధంగా ఉన్నాయి.

పెర్ఫామెన్స్:
* 140బిహెచ్‌పి (103 కి.వా.), 330 ఎన్ఎమ్‌ల టార్క్ కలిగిన ఎమ్‌హాక్ ఇంజన్
* 6-స్పీడ్ ట్రాన్సిమిషన్
* ఐదవ తరం (ఫిఫ్త్ జనరేషన్) వేరియబిల్ జియోమెట్రీ టర్బోఛార్జర్

టెక్నాలజీ:
* ఇంటరాక్టివ్ టార్క్ మేనేజ్‌మెంట్‌తో కూడిన ఆల్-వీల్ డ్రైవ్
* జిపిఎస్, డివిడి, సిడి, ఎమ్‌పి3, యూఎస్‌బి, ఐప్యాడ్ కనెక్టివిటీతో కూడిన ఆరు అంగుళాల (6") టచ్ స్క్రీన్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్
* డ్రైవర్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్
* మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ
* డ్యూయెల్ హెచ్‌వీఏసితో కూడిన పూర్తి ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్
* ఎల్‌ఈడి పార్కింగ్ లైట్లతో కూడిన స్టాటిక్-బెండింగ్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్
* వాయిస్ కమాండ్స్
* స్టీరింగ్ వీల్‌పై క్రూయిజ్, ఆడియో కంట్రోల్స్
* స్మార్ట్ రెయిన్, లైట్ సెన్సార్స్
* టైర్‌ట్రానిక్స్ (టైర్ ప్రెజర్‌ను పర్యవేక్షించే వ్యవస్థ)
* ఇంటెలీపార్క్ (రివర్స్ పార్కింగ్ అసిస్ట్ సిస్టమ్)
* ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబల్ రియర్ వ్యూ మిర్రర్స్

భద్రత (సేఫ్టీ):
* రోలోవర్ మిటిగేషన్‌తో కూడిన ఎలక్ట్రానికల్లీ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‌పి)
* 6 ఎయిర్‌బ్యాగ్స్ (ముందువైపు, పక్కన)
* ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (ఈబిడి)తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)
* హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్

కంఫర్ట్ అండ్ కన్వీనెన్స్:
* లెథర్ సీట్స్
* ఛదునుగా (ఫ్లాట్‌గా) మడుచుకునే రెండు, మూడు వరుసలలోని సీట్లు
* అడ్జస్టబల్ డ్రైవర్ సీట్
* లాంజ్-లైక్ మూడ్ లైటింగ్
* టిల్ట్, టెలిస్కోపిక్ స్టీరింగ్

మూడు వేరియంట్లలో లభ్యమయ్యే మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఏడు ఆకర్షనీమైన రంగులలో లభిస్తుంది. ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు మరియు పూణేలలో దఫాల వారీగా అక్టోబర్ 1, 2011 నుండి బుకింగ్‌లు ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.

Article Published On: Thursday, September 29, 2011, 12:39 [IST]
English summary
The XUV500 is powered by a state-of-the-art 2.2litre mHawk diesel engine which delivers a power-packed 140bhp with 330Nm torque. The 2.2litre engine is meshed with a 6-speed transmission and the 5th generation Variable Geometry Turbocharger which takes the XUV500 from 0-60kmph in a mere 5.4 seconds.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+