కొత్త స్విఫ్ట్‌లో కొత్త ఫీచర్లు ఏంటి...? - పార్ట్ 1

New Swift
మారుతి సుజుకి 2011 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ లవర్స్ కోసం వన్ఇండియా ఆటోమొబైల్ అందిస్తోన్న ఎక్స్‌క్లూజివ్ సమాచారం. మరికొద్ది రోజుల్లోనే భారత రోడ్లపై పరుగులు తీయనున్న సరికొత్త 2011 స్విఫ్ట్‌కు సంబంధించిన ఫీచర్లు తదితర వివరాలను ఈ మోడల్ విడుదలకు ముందే కంపెనీ పాత్రికేయులకు వివరించడం జరిగింది. సరికొత్త స్విఫ్ట్ కారు ఫీచర్ల గురించి మారుతి సుజుకి తెలియజేసిన సమాచారం ప్రత్యేకంగా మీ కోసం...!

కొత్త 2011 స్విఫ్ట్ ఫీచర్స్:

* 1.2 లీటర్ వీవీటీ పెట్రోల్ ఇంజన్ వేరియంట్ స్విఫ్ట్ 87PS @ 6000 rpm పవర్‌ను మరియు 114 Nm @ 4000 rpm టార్క్‌ను కలిగి ఉండి, లీటరు పెట్రోల్‌కు 18.6 కి.మీ. మైలేజ్‌ను ఇస్తుంది.

* 1.3 లీటర్ డీడీఐఎస్ డీజిల్ ఇంజన్ వేరియంట్ స్విఫ్ట్ 75PS @ 4000 rpm పవర్‌ను మరియు 190 Nm @ 2000 rpm టార్క్‌ను కలిగి ఉండి, లీటరు డీజిల్‌కు 22.9 కి.మీ. మైలేజ్‌ను ఇస్తుంది.

* ఈ రెండు వేరియంట్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌ను కలిగి ఉండి, సున్నితమైన గేర్ షిఫ్టింగ్ అనుభూతిని కల్పిస్తుంది.

* కొత్త స్విఫ్ట్‌ తయారీలో ఉపయోగించిన ఇంజన్ అత్యంత శక్తివంతమైనదే కాకుండా, పాత స్విఫ్ట్ కన్నా స్పోర్టీయర్ సౌండ్‌ను కలిగి ఉంటుంది.

* సరికొత్త 15 ఇంచ్‌ అల్లాయ్ వీల్స్, మరియు జెడ్ఎక్స్ఐ / జెడ్‌డీఐ వంటి టాప్ ఎండ్ వేరియంట్ల కోసం కొత్త డిజైన్.

* ఎల్ఎక్స్ఐ / వీఎక్స్ఐ / ఎల్‌డీఐ / వీడీఐ వేరియంట్ల టైర్ల సైజ్ - 165 / 80 R14

* జెడ్ఎక్స్ఐ / జెడ్‌డీఐ వేరియంట్ల టైర్ల సైజ్ - 185 / 65 R15

* సస్పెన్షన్‌లో అభివృద్ధి మరియు పాత స్విఫ్ట్ కన్నా కొత్త స్విఫ్ట్ యొక్క రైడ్ అండ్ హ్యాండ్లింగ్ ఎంతో మెరుగ్గా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, August 9, 2011, 15:40 [IST]
English summary
India's largest carmaker Maruti Suzuki is all set to launch its all new Swift hatchback in India. The official launch of the new Maruti Suzuki Swift is scheduled for 17th August 2011. Here is the Features and Details of all new 2011 Swift hatchback.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+