కొత్త 2012 వెర్షన్ టాటా నానో సాంకేతిక వివరాలు

కొత్త 2012 టాటా నానోలో అమర్చిన 624 సీసీ ఇంజన్ పవర్‌ను 35 పిఎస్ నుంచి 38 పిఎస్‌కు, టార్క్‌ను 48 ఎన్‌ఎమ్ నుంచి 51 ఎన్‌ఎమ్‌కు పెంచడం జరిగింది. సరికొత్త 2012 టాటా నానో యొక్క సాంకేతిక వివరాలు, విశిష్ట ఫీచర్ల గురించిన ప్రత్యేక సమాచారం మా తెలుగు డ్రైవ్ స్పార్క్ పాఠకులకు ప్రత్యేకం..:
2012 టాటా నానో సాంకేతిక వివరాలు:
కొలతలు:
పొడవు - 3099 mm
వెడల్పు - 1495 mm (సైడ్ మిర్రర్స్ కలపకుండా)
ఎత్తు - 1652 mm
వీల్‌బేస్ - 2230 mm
గ్రౌండ్ క్లియరెన్స్ - 180 mm
టర్నింగ్ రేడియస్ - 4 mtrs
సీటింగ్ సామర్థ్యం - నలుగురు వ్యక్తులు
ఇంధ ట్యాంక్ సామర్థ్యం - 15 Litres
బరువు:
టాటా నానో - 600 kg
టాటా నానో సిఎక్స్ - 615 kg
టాటా నానో ఎల్ఎక్స్ - 635 kg
వెనుక సీట్ మడచినప్పుడు బూట్ స్పేస్ - 500 Litres
వెనుక సీట్ మడవకుండా బూట్ స్పేస్ - 80 Litres
ఇంజన్, ట్రాన్సిమిషన్:
ఇంజన్ టైప్ - 624 cc, 2 cylinder, MPFI
గరిష్ట శక్తి - 38 PS @ 5500 ± 250 rpm
గరిష్ట టార్క్ - 51 Nm @ 4000 ± 500 rpm
గరిష్ట స్పీడ్ - 105 kmph
గ్రేడబిలిటీ - 30%
ట్రాన్సిమిషన్ - అన్ని ఫార్వార్డ్ గేర్లపై సింక్రోమెష్, రివర్స్ గేర్‌పై స్లైడింగ్ మెష్
మొత్తం గేర్లు - 4 ఫార్వార్డ్, 1 రివర్స్
సస్పెన్షన్:
ముందు సస్పెన్షన్ - ఇండిపెండెంట్, లోవర్ విష్‌బోన్, గ్యాస్ ఫిల్డ్ డ్యాంపర్స్, యాంటీ-రోల్ బార్‌తో కూడిన మెక్‌ఫెర్సన్ స్ట్రట్
వెనుక సస్పెన్షన్ - ఇండిపెండెంట్, కాయిల్ స్ప్రింగ్ మరియు గ్యాస్ ఫిల్డ్ షాక్ అబ్జార్వర్లతో కూడిన సెమీ ట్రైలింగ్ ఆర్మ్
బ్రేక్స్:
ముందు బ్రేక్ - 180 ఎమ్ఎమ్ డయామీటర్ డ్రమ్ బ్రేక్
వెనుక బ్రేక్ - 180 ఎమ్ఎమ్ డయామీటర్ డ్రమ్ బ్రేక్
వీల్స్ అండ్ టైర్స్:
టైర్ టైప్ - రేడియల్, ట్యూబ్‌లెస్
ముందు టైర్ సైజ్ - 135/70 R12
వెనుక టైర్ సైజ్ - 155/65 R12
స్పేర్ టైర్ సైజ్ - 135/70 R12
వీల్స్ - 4 B x 12


Click it and Unblock the Notifications








