సరికొత్త 2012 వెర్షన్ టాటా నానో ఫీచర్లు, ధరలు

Tata Nano Interiors
కొత్త 2012 వెర్షన్ టాటా నానో యొక్క మైలేజ్‌ను కూడా పెంచడం జరిగింది. గతంలో లీటరు పెట్రోల్‌కు 23.6 కి.మీ. మైలేజీనిచ్చే టాటా నానో ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌కు 25.4 కి.మీ. ఇస్తుంది. కొత్త టాటా నానో యొక్క ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్, కంఫర్ట్ అండ్ కన్వీనెస్స్, సేఫ్టీ ఫీచర్లు మరియు ధరలకు సంబంధించిన ప్రత్యేక సమాచారం మీకోసం..:

టాటా నానో టాప్ ఎండ్ (ఎల్ఎక్స్) వేరియంట్లో లభించే ఫీచర్లు:

ఎక్స్టీరియర్స్:
- బాడీ కలర్డ్ బంపర్స్
- బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్
- బాడీ కలర్డ్ డ్రైవర్, ప్యాసింజర్ సైడ్ ఓఆర్‌విఎమ్ (రియర్ వ్యూ మిర్రర్స్)
- ఫ్రంట్, రియర్ ఫాగ్ ల్యాంప్స్
- ఫుల్ వీల్ కవర్స్
- క్లియర్ లెన్స్ హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్
- టింటెడ్ గ్లాస్
- ఏరోకిట్: ఎయిర్‌డ్యామ్‌తో కూడిన బంపర్
- 2-స్పీడ్ + ఇంటర్‌మిటెంట్ ఫ్రంట్ వైపర్, వాషర్
- టింటెడ్ ఫ్రంట్ విండ్ షీల్డ్
- రూఫ్ బీడింగ్
- రూఫ్ స్పాయిలర్

ఇంటీరియర్స్:
- ప్రీమియం బీగీ ఫ్యాబ్రిక్ సీటింగ్
- ప్రీమియం బీగీ ఫ్యాబ్రిక్, బ్లాక్ వినీ డోర్ ట్రిమ్
- బార్లే బీగీ డ్యాష్‌బోర్డ్
- సిల్వర్ మెటాలిక్ సెంటర్ కన్సోల్
- పాలిస్టర్ ఫ్యాబ్రిక్ రూఫ్ లైనింగ్
- ప్రీమియం సీట్స్
- రియర్ పార్సెల్ షెల్ఫ్
- ఏ అండ్ బి పిల్లర్ ట్రిమ్స్
- ఎలక్ట్రానిక్ ట్రిప్ మీటర్
- డిజిటల్ ఫ్యూయెల్ గ్యారేజ్
- 3-స్పోక్ స్టీరింగ్ వీల్

కంఫర్ట్ అండ్ కన్వీనెన్స్:
- ఏసి (ఎయిర్ కండిషనింగ్)
- హీటర్
- ఫ్రంట్ పవర్ విండోస్
- ఫ్రంట్ కన్సోల్‌పై కప్ హోల్డర్స్
- యాంటీగ్లేర్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్
- 12 వోల్ట్ సాకెట్ సౌకర్యంతో కూడిన గేర్ షిఫ్ట్ కన్సోల్
- క్యాబిన్ ల్యాంప్
- అన్ని డోర్లపై మ్యాగజైన్, కాయిన్ హోల్డర్
- ప్రత్యేక ప్లాస్టిక్ ట్రిమ్ కలిగిన మ్యాప్ పాకెట్
- ఫ్రంట్, రియర్ సీట్ హెడ్ రెస్ట్స్
- డ్రైవర్, ప్యాసింజర్ సైడ్ సన్‌విజర్
- డ్రైవర్, ప్యాసింజర్ స్లైడర్ సీట్స్
- ఫ్రంట్, రియర్ అసిస్ట్ గ్రిప్స్
- హెడ్‌ల్యాంప్ లెవలింగ్
- లో ఫ్యూయెల్ వార్నింగ్ ల్యాంప్
- రియర్ సీట్ ఫోల్డింగ్

సేఫ్టీ ఫీచర్లు:
- సెంట్రల్ లాకింగ్
- సెంటర్ హై మౌంట్ స్టాప్ ల్యాంప
- ల్యామినేటెడ్ విండ్‌షీల్డ్
- డ్రైవర్, ప్యాసింజర్ సైడ్ డోర్ లాక్స్
- బూస్టర్ అసిస్టెడ్ బ్రేక్స్
- ఫ్రంట్, రియర్ సీట్ బెల్ట్స్
- అడిషనల్ బాడీ రీఇన్‌ఫోర్స్‌మెంట్స్
- ఇన్‌స్ట్రూషన్ బీమ్
- రేడియల్ ట్యూబ్‌లెస్ టైర్స్

సరికొత్త 2012 టాటా నానో 10 ఆకర్షనీయమైన (అన్ని వేరియంట్ల రంగులు కలిపి) రంగుల్లో లభ్యమవుతుంది. అందులో ఎనిమిది రంగులు కొత్తవి. అవి:
1. పెరల్ వైట్
2. రోగ్ రెడ్
3. ఆక్వా బ్లూ
4. నియాన్ రష్
5. సెరెన్ వైట్
6. మెటోర్ సిల్వర్
7. మోజిటో గ్రీన్
8. పప్పాయా ఆరెంజ్
9. సన్‌షైన్ యెల్లో
10. షాంపేన్ గోల్డ్

మూడు వేరియంట్లలో లభించే టాటా నానో ధరలు ఈ విధంగా ఉన్నాయి:
టాటా నానో బిఎస్-4 రూ.152913.00 (నాన్-మెటాలిక్)
టాటా నానో సిఎక్స్ బిఎస్-4 రూ.182626.00 (నాన్-మెటాలిక్)
టాటా నానో సిఎక్స్ బిఎస్-4 రూ.185932.00 (మెటాలిక్)
టాటా నానో ఎల్ఎక్స్ బిఎస్-4 రూ.208511.00 (మెటాలిక్)

అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్ హైదరాబాద్.

More from DriveSpark

Article Published On: Friday, November 25, 2011, 16:06 [IST]
English summary
Tata Motors has unveiled the new 2012 Tata Nano with several new features and options. Tata Motors has said the 2012 Tata Nano will offer a fuel economy of 25.4kmpl, have 10 paint options and is powered by a more powerful petrol engine. Here is the detailed technical specifications, features and prices.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+