హ్యుందాయ్ ఇయాన్ 800లో ఉండే మరిన్ని ఫీచర్లు..

ఇది అధిక బూట్ స్పేస్ (215 లీటర్లు)ను కలిగి ఉండి, ముందువైపు డిస్క్ బ్రేక్, వెనుక వైపు డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే.. రెండు రంగుల కలయితో ఉండే ఇంటీరియర్స్ ప్రధాన ఆకర్షనగా నిలువనున్నాయి. డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, ఫాగ్ ల్యాంప్స్, ముందువైపు పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్, డిఫాగ్గర్, హీటర్ కలిగిన ఎయిర్ కండిషనర్‌లు ఈ బుజ్జి కారులో ఉండనున్నాయి. టాప్ ఎండ్ వేరియంట్‌లో ఏబిస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








