సిటీ, జాజ్‌ల ధరలు తగ్గినా, అవి ప్రీమియం కార్లే: హోండా

హోండా సిటీ సెడాన్‌పై రూ.66,000 డిస్కౌంట్‌ను మరియు పాత వెర్షన్ హ్యాచ్‌బ్యాక్ జాజ్ ధరను రూ.1.75 లక్షలకు తగ్గించి రూ.5.5 లక్షలకే కొత్త వెర్షన్ జాజ్‌ను హోండా విడుదల చేసింది. దీనిపై కంపెనీ ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ ఇలా ధరలు తగ్గించడం తమ ఉత్పత్తుల బ్రాండ్ ఇమేజ్‌పై ప్రభావాన్ని చూపబోదని అన్నారు.
మరింత సమాచారం కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








