కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్‌లో లభించే రంగులు, ధరలు

కొత్త స్విఫ్ట్‌లో లభించే రంగులు:
* బ్లేజింగ్ రెడ్ మెటాలిక్ (కొత్త రంగు)
* టార్క్ బ్లూ మెటాలిక్ (కొత్త రంగు)
* గ్లిస్టెనింగ్ గ్రే మెటాలిక్ (కొత్త రంగు)
* మెటాలిక్ సిల్కీ సిల్వర్
* పెరల్ మెటాలిక్ ఆర్కిటిక్ వైట్
* మెటాలిక్ మిడ్‌నైట్ బ్లాక్
కొత్త స్విఫ్ట్ వేరియంట్లు-ధరలు:
* మారుతి స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ ధర రూ. 4.39 లక్షలు
* మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ ధర రూ. 4.79 లక్షలు
* మారుతి స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ పెట్రోల్ ధర రూ. 5.63 లక్షలు
* మారుతి స్విఫ్ట్ ఎల్‌డిఐ డీజిల్ ధర రూ. 5.16 లక్షలు
* మారుతి స్విఫ్ట్ విడిఐ ధర రూ. 5.66 లక్షలు
* మారుతి స్విఫ్ట్ జెడ్‌డిఐ ధర రూ. 6.48 లక్షలు
(అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్ బెంగుళూరు)


Click it and Unblock the Notifications








