కొత్త మారుతి స్విఫ్ట్ పెట్రోల్, డీజిల్ ఇంజన్‌ల వివరాలు

New Swift Engine
మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్‌లో ఉపయోగించిన ఇంజన్ పూర్తిగా అభివృద్ధి చేయబడినది. ఇది అత్యుత్తమ పవర్‌తో పాటుగా మైలేజ్‌ను కూడా ఆఫర్ చేస్తుంది. కొత్త స్విఫ్ట్ యొక్క పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌ల సాంకేతిక వివరాలు ఇలా ఉన్నాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్ పెట్రోల్ ఇంజన్ వివారాలు:

* అభివృద్ధి చేసిన కె12 2.2 లీటర్ ఎమ్‌పిఎఫ్ఐ పెట్రోల్ ఇంజన్
* డ్యూయెల్ వీవీటిఐ టెక్నాలజీ
* 4 సిలిండర్, డిస్‌ప్లేస్‌మెంట్ 1197 సీసీ
* గరిష్ట పవర్ 86 బిహెచ్‌పి @ 6000 ఆర్‌పిఎమ్
* గరిష్ట టార్క్ 114 ఎన్ఎమ్ @ 4000 ఆర్‌పిఎమ్
* ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన మైలేజ్ 18.6 కెఎమ్‌పిఎల్
* కేవలం 12.6 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగం
* కారు బరువు = 960 కేజీల నుంచి 990 కేజీల వరకూ

మారుతి సుజుకి స్విఫ్ట్ డీజిల్ ఇంజన్ వివారాలు:

* రీ-ట్యూన్ చేయబడిన డిడిఐఎస్ 1.3 లీటర్ ఫియట్ మల్టిజెట్ సిఆర్‌డిఐ డీజిల్ ఇంజన్
* 4 సిలిండర్, డిస్‌ప్లేస్‌మెంట్ 1248 సీసీ
* గరిష్ట పవర్ 73.5 బిహెచ్‌పి @ 4000 ఆర్‌పిఎమ్
* గరిష్ట టార్క్ 190 టార్క్ @ 2000 ఆర్‌పిఎమ్
* ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన మైలేజ్ 22.9 కెఎమ్‌పిఎల్
* కేవలం 15 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగం
* కారు బరువు 1050 కేజీల నుంచి 1080 కేజీల వరకు

More from DriveSpark

Article Published On: Thursday, August 18, 2011, 16:17 [IST]
English summary
New Maruti Swift 2011 comes with Petrol and Diesel engine options. The petrol variant Swift fitted with advanced K-Series petrol engine powered with VVT and Diesel varinat Swift is fitted with DDiS Diesel engine.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+