బుధవారం మార్కెట్లోకి ప్రవేశించనున్న కొత్త స్విఫ్ట్

New Swift
కొత్త తరం మారుతి సుజుకి స్విఫ్ట్ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్న వారి కల రేపటితో నిజం కానుంది. కొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ బుధవారం దేశీయ మార్కెట్లోకి అధికారికంగా విడుదల కానుంది. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. కొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును ఆగస్టు 17, 2011, బుధవారం సాయంత్రం 7 గంటలకు ముంబైలోని లలిత్ హోటల్‌లో లాంఛనంగా విడుదల చేయనున్నారు. కంపెనీ మైనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ షింజో నకనిషి ఈ కారును ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.

సరికొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును విడుదల చేసేందు కోసం గడచిన రెండు నెలల క్రితమే పాత స్విఫ్ట్ కారు ఉత్పత్తిని మారుతి సుజుకి నిలిపివేసింది. కొత్త తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌పై ఇప్పటికే మార్కెట్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. విడుదలకు ముందే ఈ కారు రికార్డు స్థాయిలో 45,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లను సొంతం చేసుకుందంటేనే ఈ కారును కొనుగోలుదారులు చూపుతున్న ఆసక్తి ఏంటో ఇట్టే అర్థమవుతుంది. కొత్త సుజుకి స్విఫ్ట్‌లో ఉండనున్న మార్పులు చేర్పుల గురించి మేము ఇప్పటికే ఇదివరకటి కథనంలో వివరించడం జరిగింది.

More from DriveSpark

Article Published On: Tuesday, August 16, 2011, 16:11 [IST]
English summary
India's largest carmaker Maruti Suzuki is all set to launch its all new Swift hatchback in India. The official launch of the new Maruti Suzuki Swift is scheduled for 17th August 2011 (Wednesday) at 7:00 pm, Venue: The Lalit, Mumbai. Mr. Shinzo Nakanishi, Managing Director & CEO will formally unveil the iconic Swift and interact with the media.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+