సన్నీ ఇంటీరియర్, ఎక్స్‌స్టీరియర్, సేఫ్టీ ఫీచర్స్

Nissan Sunny Dashboard

నిస్సాన్ సన్నీ ఇంటీరియర్స్, ఎక్స్‌స్టీరియర్స్:
నిస్సాన్ సన్నీ సెడాన్‌లో అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందించిన ఇంటీరియర్స్ మరియు ఆకర్షనీమైన ఎక్స్టీరియర్స్ ఉన్నాయి.

* కారు బాడీ రంగులోనే ఉండే బంపర్స్
* రూఫ్ ఏంటెన్నా
* అల్లాయ్ వీల్స్ (ఎక్స్‌వీ వేరియంట్‌లో మాత్రమే)
* రియర్ డిఫాగ్గర్
* ఎలక్ట్రిక్ సైడ్ వ్యూ మిర్రర్స్ (ఎక్స్‌వీ వేరియంట్‌లో మాత్రమే)
* డ్రైవ్ కంప్యూటర్
* టాకోమీటర్
* నాలుగు స్పీకర్లతో కూడిన ఇంటిగ్రేటెడ్ ఆడియో సిస్టమ్, ఏయూడి-ఇన్ సపోర్ట్
* క్రోమ్ కోటింగ్ చేయబడిన కారు లోపలి డోర్ హ్యాండిల్స్
* డ్రైవర్ ఎత్తుకు అనుగుణంగా సర్దుబాటు చేసుకునే విధంగా అమర్చిన టిల్ట్ ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్
* ఎక్స్ఈ వేరియంట్‌లో ఫిల్టర్‌తో కూడిన మ్యాన్యువల్ ఏసి
* ఎక్ఎల్, ఎక్స్‌వీ వేరియంట్లలో ఫిల్టర్‌తో కూడిన ఆటోమేటిక్ ఏసి
* రియర్ కంఫర్ట్ ఫ్యాన్ (ప్రత్యేకించి ఇండియన్ మోడళ్ల కోసం)
* ఆటో డౌన్‌తో కూడిన డ్రైవర్ పవర్ విండోస్, యాంటీ-పించ్ ఫంక్షన్
* బూట్ ల్యాంప్
* రిమోట్ కీలెస్ ఎంట్రీ
* పుష్ బటన్ ఇగ్నిషన్‌తో కూడిన ఇంటెలిజెంట్ కీ (ఎక్స్‌వీ వేరియంట్‌లో మాత్రమే)

నిస్సాన్ సన్నీ భద్రతా ఫీచర్లు:
నిస్సాన్ సన్నీ సెడాన్‌లో అన్ని సాంకేతిక హంగులతో తయారు సురక్షితమైన భద్రతా ఫీచర్లను అమర్చారు.

* ఈబిడితో కూడిన ఏబిఎస్, బ్రేక్ అసిస్ట్
* ఇంజన్ ఇమ్మొబిలైజర్
* డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ (అన్ని మోడళ్లలో లభిస్తుంది)
* ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్ (ఎక్స్ఎల్, ఎక్స్‌వీ వేరియంట్లలో మాత్రమే)
* అలారమ్‌‌తో కూడిన యాంటీ-థెఫ్ట్ డివైజ్ (ఎక్స్ఎల్, ఎక్స్‌వీ వేరియంట్లలో మాత్రమే)
* ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ (ఎక్స్‌వీ వేరియంట్‌లో మాత్రమే)
* డోర్ అజర్ వార్నింగ్
* స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ (ఎక్స్ఎల్, ఎక్స్‌వీ వేరియంట్లలో మాత్రమే)

More from DriveSpark

Article Published On: Friday, September 16, 2011, 16:46 [IST]
English summary
Nissan is all set launch its all-new sedan Sunny in India. The car will be launched on 20th September 2011. The 1.5 MPFI petrol engine will deliver a mileage of 16.95 KMPL, Here is the full detailed technical specifications of new Sunny sedan.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+