నిస్సాన్ సన్నీ సెడాన్ సాంకేతిక వివరాలు

ఇంజన్:
* ఇంజన్ - డిఓహెచ్‌సి 16 వాల్వ్, 4 సిలిండర్
* ఇంజన్ సామర్థ్యం - 1498 సీసీ
* గరిష్ట పవర్ - 99 పిఎస్ @ 6000 ఆర్‌పిఎమ్
* గరిష్ట టార్క్ - 134 ఎన్ఎమ్ @ 4000 ఆర్‌పిఎమ్
* ట్రాన్సిమిషన్ (గేర్స్) - 5 స్పీడ్ మ్యాన్యువల్
* ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన మైలేజ్ - 16.95 కెఎమ్‌పిఎల్
కొలతలు:
* పొడవు - 4425 ఎమ్ఎమ్
* వెడల్పు - 1695 ఎమ్ఎమ్
* ఎత్తు - 1505 ఎమ్ఎమ్
* వీల్‌బేస్ - 2600 ఎమ్ఎమ్
బ్రేక్స్:
* ముందు బ్రేక్స్ - వెంటిలేటెడ్ డిస్క్స్
* వెనుక బ్రేక్స్ - డ్రమ్
టైర్లు:
* ఎక్స్ఈ, ఎక్స్ మోడళ్లు - 180/70 14"
* ఎక్స్‌వీ టాప్-ఎండ్ మోడల్ - 180/65 15"
కలర్స్:
* బ్రాంజ్ గ్రే
* బ్లేడ్ సిల్వర్
* స్ట్రోమ్ వైట్
* సప్ప్‌హైర్ బ్లూ
* ఓనిక్స్ బ్లాక్
* బ్రిక్ రెడ్


Click it and Unblock the Notifications








