ప్రిమీయర్ రియో ఎస్‌యూవీ ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్

* హెడ్‌ల్యాంప్ లెవలింగ్ డివైజ్
* ఎలక్ట్రానికల్లీ ఆపరేటెడ్ సైడ్ మిర్రర్స్
* టైల్‌గేట్ ఓపెనర్, కీ టైప్
* రెండు స్పీడ్‌లు కలిగిన విండ్‌స్క్రీన్ వైపర్
* పెద్ద టెయిల్ ల్యాంప్స్
* ఎస్‌యూవీ అడుగు భాగంలో ఉండే సైడ్ క్లాడింగ్స్
* రియర్ వైపర్ + వాషర్
* రియర్ విండో డిమస్టర్
* టింటెడ్ గ్లాస్ విండో
* రియర్ ఫాగం ల్యాంప్
* నలుపు రంగులో ఉండే బి-పిల్లర్స్
* 205 / 70 R15 అల్లాయ్ / స్టీల్ వీల్స్ (ట్యూబ్‌లెస్)
* రూఫ్ రెయిల్స్ (ఆప్షనల్)
ప్రిమీయర్ రియో ఎస్‌యూవీ ఎక్స్టీరియర్స్:
* రూమ్ ల్యాంప్, లగేజ్ రూమ్ ల్యాంప్
* వానిటీ మిర్రర్ (సన్ విజర్)
* డే-నైట్ రియర్‌వ్యూ మిర్రర్
* 50 : 50 నిష్పత్తిలో రెండు మడతలు పెట్టగలిగే వెనుక సీట్
* అడ్జస్టబిల్ ఫ్రంట్ సీట్ హెడ్ రెస్ట్
* అడ్జస్టబిల్ రియర్ సీట్ సీట్ హెడ్ రెస్ట్
* ఫ్రంట్ డోర్ ట్రిమ్ పాకెట్స్
* ఫ్రంట్ సీట్ బ్యాక్ పాకెట్స్ (డ్రైవర్ వైపు)
* సెంటర్ కన్సోల్‌కై ఏర్పాచు చేసిన కప్ హోల్డర్
* సిగరెట్ లైటర్
* రిమూవబిల్ యాష్ట్రే
* రిమోట్ ఫ్యూయోల్ లిడ్ ఓపెనర్
* డిజిటల్ క్లాక్
* నాలుగు స్పీకర్లు (ఎంట్రీ-లెవల్ వేరియంట్ మినహా)
* డోర్ సరిగ్గా వేయలేదని హెచ్చరించే ల్యాంప్
ప్రిమీయర్ రియో ఎస్‌యూవీ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్:
* టాకోమీటర్
* 3 స్పోక్ స్టీరింగ్
ప్రిమీయర్ రియో ఎస్‌యూవీ కంఫర్ట్, కన్వీనెన్స్, సేఫ్టీ మరియు కలర్స్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం నెక్స్ట్ (NEXT) పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








