రీనాల్ట్ కొలియోస్ ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్ మరియు ఫీచర్స్

* 17" అల్లాయ్ వీల్స్ (స్పేర్ వీల్‌తో కలిపి)
* సిల్వర్ ఫినిష్ డోర్ హ్యాండిల్స్
* పూర్తి సరౌండింగ్ క్రోమ్ గ్రిల్
* ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్స్
* ఎల్ఈడి లైట్లు కలిగిన సైడ్ మిర్రర్స్
* రియర్ స్పాయిలర్
* సిల్వర్ స్టెయిన్డ్ రూఫ్ రైల్స్
* స్ప్లిట్ టెయిల్ గేట్
* రెయిన్ సెన్సింగ్ వైపర్
* అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్‌పై టర్నింగ్ ఇండికేటర్లు
* రియర్ గ్లాస్ (ఎలక్ట్రిక్ డిఫ్రోస్టింగ్)
రీనాల్ట్ కొలియోస్ ఎస్‌యూవీలో ఉండే ఇంటీరియర్స్:
* సాఫ్ట్ టచ్ డ్యాష్‌బోర్డ్
* ప్రీమియం బీగే లెథర్ సీటింగ్
* స్టోరేజ్ బాక్స్ మరియు కప్ హోల్డర్‌తో కూడిన ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్
* మిర్రర్, కవర్ మరియు టికెట్ హోల్డర్‌తో కూడిన డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్ కోసం సన్ వైజర్స్
* కోట్ హ్యాంగర్
* ఫ్రంట్ డోర్ ఆర్మ్‌రెస్ట్‌లలో క్లోజ్‌డ్ స్టోరేజెస్
కంఫర్ట్ అండ్ కన్వీనెన్స్:
* ఆల్ మోడ్ 4X4-I ట్రాన్సిమిషన్
* డ్యూయెల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్
* రియర్ ఏసి వెంట్స్
* రియర్ ఏసి ఫ్లో కంట్రోల్
* స్మార్ట్ యాక్సెస్ కార్డ్ ఎంట్రీ
* ఇంజన్ స్టార్ట్ / స్టాప్ బటన్
* పవర్ స్టీరింగ్
* టిల్ట్ + టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్
* ఫాలో మి హోమ్
* ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్ ఆన్ ఫీచర్
* రియర్ పార్కింగ్ ప్రాక్సిమిటీ సెన్సార్స్
* క్రూయిజ్ కంట్రోల్ మరియు స్పీడి లిమిటర్
* రియర్ సన్‌బ్లైన్డ్స్
* గ్లోవ్ బాక్స్ (కూల్డ్ & ఇల్యుమినేటెడ్)
* ఎల్ఈడి ఇండికేటర్లతో కూడిన ఎలక్టబిలీ అడ్జస్టబిల్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్
* ఎలక్ట్రోక్రోమ్ రియర్ వ్యూ మిర్రర్
* సీ బ్యాక్ టేబుల్స్
* ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ ఓపెనర్
ఆడియో:
* సిడి ఎమ్‌పి3 ప్లేయర్‌తో కూడిన బోస్ సౌండ్ సిస్టమ్
* ఎనిమిది హై పెర్ఫామెన్స్ స్పీకర్స్, ట్వీటర్ మరియు సబ్‌వూఫర్ సిస్టమ్
* సిబిఓఎక్స్ (డిజిటల్ సాకెట్: యూఎస్‌బి, ఆక్సిలరీ ఇన్‌పుట్)
* బ్లూటూత్ కనెక్టివిటీ
* సెంట్రల్ డిస్‌ప్లే
సేఫ్టీ
* బ్రేక్ అసిస్టమ్ మరియు ఈబిడి (ఎలక్ట్రానికి బ్రేక్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)
* యాంటీ-రస్ట్ వారంటీ (5 ఏళ్లు/10,000 కిలోమీటర్లు)
* ఆరు ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్
* సైడ్ అండ్ కర్టైన్ ఎయిర్‌బ్యాగ్స్
* ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్స్ (చైల్డ్ లాక్స్)
* ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్
* ఫ్రంట్ యాంటీ-విప్లాష్ హెడ్‌రెస్ట్స్
* అన్ని కూడా యాంటీ-పించ్ పవర్ విండోస్
రీనాల్ట్ కొలియోస్‌లో లభించే రంగులు:
* వైట్ పెరల్
* ఆల్ట్రా సిల్వర్
* బ్లాక్ మెటాలిక్
రీనాల్ట్ కొలియోస్ ధర:
రూ. 22.99 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ


Click it and Unblock the Notifications








