రీనాల్ట్ కొలియోస్ ఎస్‌యూవీ సాంకేతిక విశిష్టతలు

Renault Koleos
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రీనాల్ట్ భారత మార్కెట్లో అందిస్తున్న తాజా ఉత్పత్తి "కొలియోస్" ఎస్‌యూవీ. రీనాల్ట్ ఫ్లూయెన్స్ ప్రీమియం సెడాన్ కారుతో భారత మార్కెట్లో స్వతంత్ర కార్‌మేకర్‌గా అరంగేట్రం చేసిన రీనాల్ట్ నుంచి వస్తున్న రెండవ ఉత్పత్తి కొలియోస్ మరియు భారత మార్కెట్లో తొలి ఎస్‌యూవీ.

2-లీటర్ సిఆర్‌డి ఇంజన్ కలిగిన కొత్త రీనాల్ట్ కొలియోస్ ఎస్‌యూవీ సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌లో లభిస్తుంది. రీనాల్ట్ కొలియోస్ ఎస్‌యూవీకు సంబంధించిన సాంకేతిక మరియు ఇతర సమాచారం వన్ఇండియా పాఠకుల కోసం..!!

ఇంజన్:
* ఇంజన్ - M9R 865
* ఇంజన్ సామర్థ్యం (cc) - 1995 cc
* బోర్ x స్ట్రోక్ (mm) - 84 mm x 90 mm
* సిలిండర్స్ / వాల్వ్స్ - 4/16
* కంప్రెషన్ రేషియో - 15.7 : 1
* గరిష్ట పవర్ - 110 kW EEC (150 ch)
* గరిష్ట పవర్ వద్ద ఇంజన్ స్పీడ్ - 4000 rpm
* గరిష్ట టార్క్ - 320 Nm
* గరిష్ట టార్క్ వద్ద ఇంజన్ స్పీడ్ - 2000 rpm
* ఇంజెక్షన్ టైప్ - డైరెక్ట్ ఇంజెక్షన్ కామన్ రైల్ + టర్బో
* క్యాటలిక్ కన్వర్టెర్ - ఉంది
* పర్టిక్యులేట్ ట్రాప్ - ఉంది

గేర్‌బాక్స్:
* ఆటోమేటిక్ గేర్‌సిస్టమ్ - ఉంది
* గేర్‌బాక్స్ - AJ8
* ఫార్వార్డ్ గేర్ల సంఖ్య - 6
* ఫస్ట్ గేర్‌లో 1000 ఆర్‌పిఎమ్ వద్ద వాహన స్పీడ్ కెపిహెచ్ - 8.42
* రెండవ గేర్‌లో - 14.71
* మూడవ గేర్‌లో - 22.34
* నాల్గవ గేర్‌లో - 30.46
* ఐదవ గేర్‌లో - 41.36
* ఆరవ గేర్‌లో - 52.63

పెర్ఫామెన్స్:
* గరిష్ట వేగం - 180 kph
* 12.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ. వేగం
* స్టాండ్‌స్టిల్ (s) నుండి 400 మీటర్స్ - 18.8
* స్టాండ్‌స్టిల్ (s) నుండి 1000 మీటర్స్ - 34

ఇంధన వినయోగం (మైలేజ్) - EEC N ̊93/116:
* కార్బన్ డైఆక్సైడ్ - 186 g/km
* అర్బన్ రోడ్లపై 1/100 - 8.8
* ఎక్ట్రా-అర్బన్ రోడ్లపై 1/100 - 6.2
* సగటున 1/100 - 7.1

స్టీరింగ్:
* స్టీరింగ్ టైప్ - వేరియబుల్ అసిస్టెన్స్‌తో కూడిన ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్
* కెర్బ్స్ / వాల్స్ మద్యలో టర్నిగ్ సర్కిల్ డయామీటర్ - 11.6 m
* స్టీరింగ్ వీల్ తిరిగే చుట్లు - 3

యాక్సెల్ (సస్పెన్షన్):
* ముందు యాక్సెల్ - మ్యాక్ ఫెర్సన్ టైప్
* వెనక యాక్సెల్ - మల్టీ-ఆర్మ్ టైప్
* ముందు / వెనుక యాంటీ రోల్ బార్ యొక్క డయామీటర్ - 23 mm / 19.1 mm

చక్రాలు మరియు టైర్లు
* స్టాండర్డ్ వీల్స్ - 17" x 16.5" J
* స్టాండర్డ్ టైర్స్ - 225/60 R 17 99H
* ఆప్షన్ టైర్స్ - 225/55 R 18 98H
* టైర్ స్పేర్ వీల్ - 155/80 R 17 100M

బ్రేక్స్:
* బ్రేకింగ్ సర్క్యూట్ టైప్ - X
* ఏబిఎస్ హిటాచీ - స్టాండర్డ్
* పవర్ బ్రేక్స్: సింగిల్ (S), డబుల్ (D), డయామీటర్ (“) - S-11
* ముందు: ప్లెయిన్ డిస్క్ (DP), వెంటెడ్ డిస్క్ (DV), డయామీటర్ - DV 320 - Φ 28mm
* వెనుక: డ్రమ్స్ (T), ప్లెయిన్ డిస్క్ (DP), వెంటెడ్ డిస్క్ (DV), డయామీటర్ - DV 292 - Φ 16mm

ఏరోడైనమిక్స్:
* C Da (average 01) : 2.6 - 0.369 - 0.960
* ఇంధన ట్యాంక్ సామర్థ్యం - 65 Liters

బరువు:
* మొత్తం వాహన బరువు - 2300 kg
* పేలోడ్ - 478 kg

రీనాల్ట్ కొలియోస్ ఎస్‌యూవీలో ఉండే ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ ఫీచర్స్ కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Saturday, September 10, 2011, 13:10 [IST]
English summary
The lines of the Renault Koleos are designed to be distinctive and expressive. It is unmistakably a 4X4, yet its looks are definitely eyebrow raisers. Life comes with surprises. And there’s room for all of them in the Renault Koleos. It offers stowage solutions that are easy-to-use and carrying capacity you will fall in love with.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+