స్టార్ ప్లస్ చానెల్లో 'రిట్జ్ జీలే యే పల్' రియాల్టీ షో

ప్రోగ్రామ్ వివరాలు:
* రిట్జ్ జీలే యే పల్ ప్రోగ్రామ్ సెప్టెంబర్ 10, 2011 నుంచి ప్రతి శని మరియు ఆదివారాల్లో స్టార్ ప్లస్ ఛానెల్లో సాయంత్రం 7.30 నుండి ప్రసారం అవుతుంది.
* ఈ రియాల్టీ షోలో ఆరు జట్లు ఉంటాయి. ఒక్కో జట్టులో ఒక్కో టెలివిజన్ సెలబ్రిటీతో పాటు దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆడిషన్ ద్వారా ఎన్నికైన ఆరుగురు టీమ్‌మేట్లు ఉంటారు. 12 ఎపిసోడ్‌ల పాటు సాగే ఈ కార్యక్రమంలో ఎమోషన్, డ్రామా, హ్యాపీనెస్ వంటి హావభావాలు ఉంటాయి.
* కఠినమైన మరియు సులువైన సవాళ్లతో కూడిన రిట్జ్ జీలే యే పల్ ప్రయాణాన్ని కంటెస్టెంట్‌లు చేయాల్సి ఎదుర్కోవాల్సి ఉంటుంది.
* సెలబ్రిటీ కంటెస్టెంట్‌లలో నిషుక్ మహాజన్, అనుప్రియా కపూర్, కరన్ వాహి, రతి పాండే, గౌరవ్ ఖాన్ మరియు పవిత్రా పునియాలు ఉంటారు.
* ఈ రియాల్టీ షోలో విజేతగా నిలిచిన సెలబ్రిటీ తను కోరుకున్న ప్రదేశంలో సెలవులను గడిపేందుకు ఓ గ్రాండ్ ప్రైజ్‌ను మరియు సదరు సెలబ్రిటీ టీమ్‌మేట్‌కు సరికొత్త మారుతి సుజుకి రిట్జ్ కారును బహుకరిస్తారు.


Click it and Unblock the Notifications








