శాంటాఫే ఎస్‌యూవీ బుకింగ్స్ పునఃప్రారంభం

SantaFe SUV
హ్యుందాయ్ మోటార్స్ అందిస్తున్న విలాసవంతమైన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్‌యూవీ) 'శాంటాఫే'ను కోరుకునే ప్రియులకు ఇది శుభవార్త. ఇటు విలాసం (లగ్జరీ), అటు శక్తి(పవర్)ల కలయికతో రూపొందించిన వరల్డ్ ఫేవరేట్ ఎస్‌యూవీ శాంటాఫే బుకింగ్‌లు పునఃప్రారంభమయ్యాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీకు దగ్గరలో ఉన్న హ్యుందాయ్ అవుట్‌లెట్‌కు వెళ్లి మీరు నచ్చిన మరియు మెచ్చిన హ్యుందాయ్ శాంటాఫే ఎస్‌యూవీ కారును సొంతం చేసుకోండి. శాంటాఫే ఎస్‌యూవీకు సంబంధించిన కొన్ని వివరాలు క్లుప్తంగా..:

శాంటాఫేలో ఉండే ప్రధాన ఫీచర్లు:

* ఇది శక్తివంతమైన 2.2 లీటర్ సిఆర్డిఐ ఇ-విజిటి (CRDi e-VGT) ఇంజన్ (197 ps / 42.9 kgm)తో లభిస్తుంది.
* ఇందులో ఆరు ఎయిర్స్‌బ్యాగ్స్‌తో యాక్టివ్ హెడ్‌రెస్ట్ రోల్-ఓవర్ సెన్సార్స్ మరియు ఎలక్ట్రానికి స్టెబిలిటీ ప్రోగ్రామ్‌ (ఈఎస్‌పి)లు ఉండటం వల్ల సురక్షతమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభుతిని పొందవచ్చు.
* మూడు వరుసలలో ఉండే సౌకర్యవంతమైన సీటింగ్.
* క్రూయిజ్ కంట్రోల్.
* పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ మరియు ముందువైపు ఉండే ప్యాసింజర్ సీట్.
* వినియోగదారుల డిమాండ్‌పై 4-వీల్ డ్రైవ్ ఆప్షన్.

More from DriveSpark

Article Published On: Monday, August 8, 2011, 11:05 [IST]
English summary
After being booked out for months, the Hyundai Motors world's favourite SUV 'SantaFe' is back in circulation and open for bookings. Here is brief details and prices of this stunning SUV.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+