హ్యుందాయ్ శాంటాఫే అవార్డులు మరియు ధరలు

శాంటాఫే అవార్డులు:
* బిజినెస్ స్టాండర్డ్ మోటారింగ్ అవార్డ్స్ 2011 నుంచి 'ఎస్‌యూవీ ఆఫ్ ది ఇయర్'
* కార్ ఇండియా అవార్డ్స్ 2011 నుంచి 'ఎస్‌యూవీ ఆఫ్ ది ఇయర్'
* ఎన్డీటీవీ కార్ అండ్ బైక్స్ అవార్డ్స్ 2011 నుంచి 'ఫుల్ సైజ్ ఎస్‌యూవీ ఆఫ్ ది ఇయర్'
* కంజ్యూమర్స్ రిపోర్ట్ 2010 యాన్యువల్ ఆటో రిలియబిలిటీ సర్వే నుంచి 'మోస్ట్ రిలయబిల్ కార్' అవార్డు
* ఆటోబైటెల్ డాట్ కామ్ నుంచి 'బెస్ట్ ఎస్‌యూవీ ఆఫ్ ది ఇయర్ (యూఎస్ఏ)'
శాంటాఫే వేరియంట్లు, ధరలు:
శాంటాఫే ఎస్‌యూవీ టూ-వీల్ డ్రైవ్ మరియు ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్లలో లభిస్తుంది.
* శాంటాఫే 4x2 (టూ-వీల్ డ్రైవ్) డిఎస్ఎల్ ఎమ్‌టి ధర రూ. 20.95 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)
* శాంటాఫే 4x4 (ఫోర్-వీల్ డ్రైవ్) డిఎస్ఎల్ ఎమ్‌టి ధర రూ. 22.95 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)


Click it and Unblock the Notifications








