సరికొత్త లారా ఆర్ఎస్‌ను విడుదల చేసిన స్కొడా

Skoda Laura RS
చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కొడా (ఫోక్స్‌వ్యాగన్ అనుబంధ సంస్థ) భారత మార్కెట్లో అందిస్తున్న ప్రీమియ సెడాన్ "స్కొడా లారా"లో మరో కొత్త వేరియంట్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. 1.8 లీటర్ల పెట్రోల్‌ ఇంజన్‌ కలిగిన "లారా ఆర్ఎస్"ను స్కొడా ఇండియా ఢిల్లీలో విడుదల చేసింది. కొత్త లారా ఆర్ఎస్ ధరను రూ.15.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది.

సరికొత్త స్కొడా లారా ఆర్ఎస్ లీటరుకు 13.4 కి.మీ మైలేజినిస్తుందని కంపెనీ పేర్కొంది. కాగా.. ఈ ఏడాది చివరి పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఓ కొత్త సెడాన్ కారును దేశీయ విపణిలోకి విడుదల చేస్తామని, ప్రస్తుతం తాము అందిస్తున్న హ్యాచ్‌బ్యాక్ కారు ఫ్యాబియా ప్లాట్‌ఫామ్‌పై దీన్ని రూపొందిస్తున్నామని కంపెనీ మార్కెటింగ్ హెడ్ తరుణ్ ఝా వెల్లడించారు. ఫ్యాబియాలో స్కొడా ఓ సెడాన్ వెర్షన్ విడుదల చేయనుందని వన్ఇండియా ఆటోమొబైల్ గతంలోనే ప్రచురించింది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 21, 2011, 12:07 [IST]
English summary
Are you are looking for a more focused sport experience in Skoda Laura, now need to look no further than the new RS edition. The new Rally Sport model is a celebration of Skoda’s illustrious 110 years of motor sport heritage and its recent victory of the 2010 IRC championship.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+