స్కొడా లారా, ఫ్యాబియా మరియు యెటిలపై భారీ తగ్గింపు!

Skoda Offers
పెరిగిన పెట్రోల్ ధరలు ఇటు కొనుగోలుదారులనే కాకుండా.. అటు తయారీదారులను సైతం ఆందోళనలో పడిలే చేస్తున్నాయి. ముఖ్యంగా కార్ల తయారీ కంపెనీలు పెరిగిన పెట్రోల్ ధరల కారణంగా పెట్రోల్ నడిచే కార్లను విక్రయించడంలో సమస్యలు ఎదుర్కుంటున్నారు. కొనుగోలుదారులు ఎక్కువగా డీజిల్ వేరియంట్లపై మక్కువ చూపుతుండటంతో డీలర్లు, కంపెనీల వద్ద పెట్రోల్ వేరియంట్ కార్ల ఇన్వెంటరీ కుప్పలు తెప్పలుగా పేరుకుపోతుంది.

ఈ మేరకు స్టాక్‌లను క్లియర్ చేసుకునేందుకు కంపెనీలు/డీలర్లు పెట్రోల్ కార్లపై భారీ డిస్కౌంట్లను వివిధ ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కొడా దేశీయ విపణిలో అందిస్తున్న స్కొడా లారా 1.8 క్లాసిక్, 1.8 ఆంబీన్టే మోడళ్లపై ఏకంగా రూ.1.48 లక్షల డిస్కౌంట్‌ను, ఫ్యాబియా 1.6 ఎమ్‌పిఐ ఎలిగాన్స్ మోడల్‌పై రూ.61,700 డిస్కౌంట్‌ను అందిస్తోంది.

అంతేకాదండోయ్.. స్కొడా కేవలం డీజిల్ వేరియంట్‌లో మాత్రమే అందిస్తున్న యెటి ఎస్‌యూవీపై కూడా రూ.75,000 తగ్గింపును ఆఫర్ చేస్తుంది. ఈ ఆఫర్లు అక్టోబర్ 31 వరకూ మాత్రమే చెల్లుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్లకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Friday, October 7, 2011, 13:12 [IST]
English summary
Check-Republic based carmaker Skoda massive festive deals on Laura, Fabia and Yeti. Laura 1.8 Classic and 1.8 Ambient petrol variants get a huge discount of Rs. 1.48 lakh. Skoda Fabia discount range starts from Rs 28,700 to Rs 61,700 and Skoda Yeti gets Rs.75,000 discount. These offers are valid up to October 31.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+