యెటిపై భారీ డిస్కౌంట్: స్కొడాను ఆదుకుంటుందా..!?

Skoda Yeti
హోండా సివిక్ కన్నా స్కొడా లారాదే బెస్ట్ డీల్స్:
స్కొడా లారా 1.8 క్లాసిక్ (బేస్ వెర్షన్) ధర రూ.12.44 లక్షలు (డిస్కౌంట్‌కు ముందు), అయితే ఇప్పుడు దీనిని రూ.10.96 లక్షలు (డిస్కౌంట్‌కు తర్వాత) ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇది హోండా సివిక్ ధర కన్నా సుమారు రూ.1.5 లక్షల ధర తక్కువ.

అలాగే, స్కొడా లారా టాప్-ఎండ్ వేరియంట్ 1.8 ఆంబీన్టే ధర రూ.13.48 లక్షలు (డిస్కౌంట్‌కు ముందు), అయితే ఇప్పుడు దీనిని రూ.12 లక్షలు (డిస్కౌంట్‌కు తర్వాత) ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇది కూడా హోండా సివిక్ బేస్ వేరియంట్ ధర కన్నా సుమారు రూ.50,000 తక్కువ.

స్కొడా ఫ్యాబియా హ్యాచ్‌బ్యాక్‌పై బెస్ట్ డీల్స్:
స్కొడా ఫ్యాబియా 1.6 ఎమ్‌పిఐ మోడల్‌పై రూ.61,700 డిస్కౌంట్ అందిస్తుండటంతో దీని ధర రూ.6.11 లక్షల నుండి రూ.5.5 లక్షలకు దిగొచ్చింది.

అలాగే, ఫ్యాబియా 1.2 ఎమ్‌పిఐ ఎలిగాన్స్ మోడల్‌పై రూ.54,000 తగ్గింపును అందిస్తుండటంతో దీని ధర రూ.5.79 లక్షల నుండి రూ.5.25 లక్షలకు దిగొచ్చింది.

ఫ్యాబియా 1.2 ఎమ్‌పిఐ ఆంబీన్టే మోడల్‌పా రూ.44,700 డిస్కౌంట్‌ను అందిస్తుండటంతో దీని ధర రూ.4.98 లక్షల నుండి రూ.4.54 లక్షలకు తగ్గింది.

ఫ్యాబియా 1.2 ఎమ్‌పిఐ క్లాసిక్ మోడల్‌పా రూ.28,700 డిస్కౌంట్‌ను అందిస్తుండటంతో దీని ధర రూ.4.43 లక్షల నుండి రూ.4.15 లక్షలకు తగ్గింది.

ఇకపోతే డీజిల్ వేరియంట్‌లో లభిస్తున్న యెటి అమ్మకాలు భారీగా పడిపోవడంతో తప్పక కంపెనీ ఈ మోడల్‌పై కూడా రూ.75,000 డిస్కౌంట్‌ను ప్రకటించింది. గడచిన సెప్టెంబర్ నెలలో కేవలం 50 యెటి కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. మరి తాజా ఆఫర్‌తో అమ్మకాలు పుంజుకుంటాయో లేదో వేచి చూడాలి.

More from DriveSpark

Article Published On: Friday, October 7, 2011, 13:11 [IST]
English summary
Check-Republic based carmaker Skoda massive festive deals on Laura, Fabia and Yeti. Laura 1.8 Classic and 1.8 Ambient petrol variants get a huge discount of Rs. 1.48 lakh. Skoda Fabia discount range starts from Rs 28,700 to Rs 61,700 and Skoda Yeti gets Rs.75,000 discount. These offers are valid up to October 31.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+