భారత్‌లో టొయోటా మొట్టమొదటి చిన్న కారు: లివా

Etios Liva
జపాన్ అగ్రగామి వాహన తయారీ సంస్థ టొయోటా భారత మార్కెట్లో తొలిసారిగా ఓ చిన్న కారును ప్రవేశపెట్టింది. కంపెనీ భారత్‌లో అందిస్తున్న టొయోటా ఎతియోస్ సెడాన్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా ఎతియోస్ లివా హ్యాచ్‌బ్యాక్‌ను జూన్ 28న కంపెనీ దేశీయ విపణిలోకి విడుదల చేసింది. ఆ తర్వాతి కాలంలో ఇందులో డీజిల్ వేరియంట్లను కంపెనీ ప్రవేశపెట్టింది.

టొయోటా ఎతియోస్‌ లివా పెట్రోల్ వేరియంట్ ధరలు రూ. 3.99 నుంచి రూ. 5.99 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌ ఢిల్లీ)గా ఉండగా, డీజిల్ వేరియంట్ ఎతియోస్ లివా ప్రారంభ ధర రూ. 5.54 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ఢిల్లీ)గా ఉన్నాయి. ఎతియోస్ లివా డీజిల్ వేరియంట్‌లో ఈ డీజిల్ వేరియంట్‌లో 1.4 లీటర్ డి-4డి కామన్ రైల్ డీజిల్ ఇంజన్ అమర్చారు.

ఇది 3800 ఆర్‌పిఎమ్ వద్ద 68 పిఎస్‌ల శక్తిని మరియు 1800-2400 ఆర్‌పిఎమ్ వద్ద 170 ఎన్ఎమ్‌ల అధిక టార్క్‌ను విడుదల చేస్తుంది. టొయోటా ఎతియోస్ లివా లీటరు డీజిల్‌కు 23.59 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Saturday, October 22, 2011, 17:15 [IST]
English summary
Toyota launched the much awaited Etios Liva hatchback with a surprisingly low starting price. The Etios Liva was launched at an event in New Delhi. Toyota has only launched the petrol variants of the Etios Liva priced between Rs.3.99 lakh and 5.99 lakh (ex-showroom Delhi). The Diesel variants of the Etios Liva will be launched later.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+