మైలేజ్‌లో ది బెస్ట్..: చెవర్లే బీట్ డీజిల్

చెవర్లే బీట్‌లో అమర్చిన 1-లీటర్ ఎక్స్ఎస్‌డిఈ స్మార్టెక్ డీజిల్ ఇంజన్ ద్వారా టరుకు 24 కి.మీ. మైలేజ్‌ను పొందవచ్చని కంపెనీ పేర్కొంది. చెవర్లే బీట్ డీజిల్ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధర రూ. 4.29 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. పెట్రోల్, ఎల్‌పిజి వేరియంట్లలో కూడా బీట్ లభ్యమవుతుంది.
ఏబిఎస్, అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లతో లభించే టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 5.45 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది.


Click it and Unblock the Notifications








