కొత్త స్విఫ్ట్‌తో మార్కెట్లో హడావిడి చేసిన మారుతి సుజుకి

ఆరేళ్ల క్రితం మార్కెట్లోకి ప్రవేశించిన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ ఇప్పటికే ఆరు లక్షలకు పైగా యూనిట్లు అమ్మడై విజయపథంలో దూసుకుపోతుంది. కాగా.. కొత్తగా విడుదల చేసిన స్విఫ్ట్ పెట్రోల్ ఇంజన్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. పెట్రోల్ వేరియంట్ స్విఫ్ట్ 1.2 లీటర్ కె-సిరీస్ ఇంజన్‌తో లభిస్తుండగా, డీజిల్ వేరియంట్ స్విఫ్ట్ 1.3 లీటర్ ఇంజన్‌తో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








