కొత్త జాజ్‌తో కాంపిటీటర్లకు హోండా భారీ ఝలక్..

New Honda Jazz
హోండా సియోల్ భారత మార్కెట్లో అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ జాజ్ ధరను గతంలో భారీగా తగ్గించేసింది. సరికొత్త అప్‌గ్రేడెడ్ జాజ్‌ను మార్కెట్లోకి విడుదల చేసేందుకోసం పాత జాజ్‌పై లక్షన్నర రూపాయలకు పైగా డిస్కౌంట్‌ను ప్రకటించింది. అంతేకాకుండా.. ఆగస్టు 18న కేవలం రూ.5.5 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరకే కొత్త జాజ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

కొత్త జాజ్‌లో అమర్చిన 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌‌తో లీటరు పెట్రోల్‌కు 16.7 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఇచ్చేవిధంగా రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్, హ్యుందాయ్ ఐ20, ఫోక్స్‌వ్యాగన్ పోలో, స్కొడా ఫ్యాబియా హ్యాచ్‌బ్యాక్ మోడళ్లకు కొత్త హోండా జాజ్ మంచి పోటీ ఇవ్వనుంది. ఇందులో టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.6.06 లక్షలుగా ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, October 22, 2011, 17:27 [IST]
English summary
Honda Siel Cars India (HSCI) has launched the new upgraded yet cheaper Jazz hatchback on Thursday, 18 Aug. The new Jazz is priced at Rs.5.50 lakhs and Rs.6.06 lakhs which is still lower than the car it replaces.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+