బీట్ డీజిల్ ధరలు వర్సెస్ ఫిగో డీజిల్ ధరలు

* ఫోర్డ్ ఫిగో డీజిల్ 1.4లీ. టిడిసిఐ ఎల్ఎక్స్ఐ రూ. 4.47 లక్షలు
* ఫోర్డ్ ఫిగో డీజిల్ 1.4లీ. టిడిసిఐ ఈఎక్స్ఐ రూ. 4.73 లక్షలు
* ఫోర్డ్ ఫిగో డీజిల్ 1.4లీ. టిడిసిఐ జెడ్‌ఎక్స్ఐ రూ. 4.97 లక్షలు
* ఫోర్డ్ ఫిగో డీజిల్ 1.4లీ. టిడిసిఐ టైటానియం రూ. 5.30 లక్షలు
చెవర్లే బీట్ డీజిల్ ధరలు (ఎక్స్-షోరూమ్) వేరియంట్లు:
* చెవర్లే బీట్ డీజిల్ పిఎస్ - రూ. 4.29 లక్షలు
* చెవర్లే బీట్ డీజిల్ ఎల్ఎస్ రూ. 4.59 లక్షలు
* చెవర్లే బీట్ డీజిల్ ఎల్‌టి రూ. 4.99 లక్షలు
* చెవర్లే బీట్ డీజిల్ ఎల్‌టి ఆప్షనల్ ప్యాక్ రూ. 5.45 లక్షలు
ధరల విషయానికి వచ్చే సరికి రెండు కార్లు కూడా మంచి పోటీతత్వమైన ధరలను కలిగి ఉన్నాయి. ఈ రెండింటిలో ప్రారంభ వేరియంట్‌లను గమనిస్తే ఫిగో కన్నా బీట్ రూ. 18,000 తక్కువగా ఉంది. అలాగే, హై-ఎండ్ వేరియంట్‌ను గమనిస్తే బీట్ కన్నా ఫిగో రూ. 15,000 తక్కువగా ఉంది. వాస్తవానికి ధర విషయంలో అన్ని ఫిగో వేరియంట్ల కన్నా బీట్ వేరియంట్లే తక్కువగా ఉన్నాయి.
కాబట్టి ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే.. ధర విషయంలో పెద్దగా వ్యత్యాసం లేదు కాబట్టి.. ఫ్యామిలీ లుక్, ఇంజన్ పవర్‌ను కావాలనుకునే వారు ఫోర్డ్ ఫిగో కారును కొనుగోలు చేయవచ్చు. అలాగే, స్పోర్టీ లుక్, మైలేజ్ కావాలనుకునే వారు చెవర్లే బీట్‌ను కొనుగోలు చేయవచ్చు. మరి మీరు ఏ కారును కొంటున్నారు..!?


Click it and Unblock the Notifications








