బీట్ డీజిల్ ఇంజన్ వర్సెస్ ఫిగో డీజిల్ ఇంజన్

Beat Figo Engine
ఫోర్డ్ ఫిగో ఇంజన్ / ట్రాన్సిమిషన్:

* 1.4 లీ. సిఆర్‌డిఐ ఇంజన్
* ఇంజన్ డిస్‌ప్లేస్‌మెంట్ - 1399 సీసీ
* 4 సిలిండర్
* గరిష్ట పవర్ - 68 బిహెచ్‌పి @ 4000 బిహెచ్‌పి
* గరిష్ట టార్క్ - 160 ఎన్ఎమ్ @ 2000 ఆర్‌పిఎమ్
* గేర్లు - 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్
* ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్ 20 కెఎమ్‌పిఎల్

చెవర్లే బీట్ ఇంజన్ / ట్రాన్సిమిషన్:

* 1.0 లీ. ఎక్స్ఎస్‌డిఈ స్మార్టెక్ ఇంజన్
* ఇంజన్ డిస్‌ప్లేస్‌మెంట్ - 936 సీసీ
* 3 సిలిండర్ లైట్ వెయిట్ ఇంజన్
* గరిష్ట పవర్- 57.7 బిహెచ్‌పి @ 4000 బిహెచ్‌పి
* గరిష్ట టార్క్- 150 ఎన్ఎమ్ @ 1750 బిహెచ్‌పి
* గేర్లు - 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్
* ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్ 24 కెఎమ్‌పిఎల్

ఇంజన్ విషయంలో చెవర్లే బీట్‌ను ఫోర్డ్ ఫిగో ఓవర్‌టేక్ చేసిందన్ చెప్పాలి. పోర్డ్ ఫిగో డీజిల్ 1.4 లీటర్ ఇంజన్‌తో 68 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని విడుదల చేస్తూ మంచి పెర్ఫామెన్స్‌ను కలిగి ఉంటుంది. బీట్ డీజిల్ 1.0 లీటర్ చిన్న ఇంజన్‌తో ఫిగో ఇంజన్ కన్నా 10 బిహెచ్‌పిల తక్కువ శక్తిని విడుదల చేస్తుంది. అయితే, టార్క్ విషయంలో ఫిగో కన్నా బీట్ బెస్ట్ అనిపించుకుంటుంది. ఫిగో 2000 ఆర్‌పిఎమ్‌ల వద్ద 160 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంటే, బీట్ 1750 ఆర్‌పిఎమ్‌ల వద్ద 150 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.

పై గణాంకాలను బట్టి గమనిస్తే.. సిటీ రోడ్లకు ఫోర్డ్ ఫిగో కన్నా చెవర్లే బీట్ డీజిల్ చక్కగా సూట్ అవుతుంది. ఇందులో మరో అడ్వాంటేజ్ ఏంటంటే.. బీట్ ఇచ్చే అధిక మైలేజ్ (24 కెమ్‌పిఎల్).

More from DriveSpark

Article Published On: Tuesday, August 2, 2011, 15:38 [IST]
English summary
Here is the comparison of recently launched General Motor's Chevrolet Beat Diesel and Ford India's flagship small car Ford Figo. Both car having unique features and qualities.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+