బీట్ డీజిల్ వర్సెస్ ఫిగో డీజిల్.. ఏది బెస్ట్..!

Beat vs Figo
పెట్రోల్ ధరలు భగ్గుమంటుడంతో కార్ల కొనుగోలుదారులు డీజిల్‌తో నడిచే కార్లకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే, పెట్రోల్ వేరియంట్ కార్లు అందుబాటులో ఉన్నంతగా డీజిల్ వేరియంట్ కార్లు మనకు లభ్యం కాడవడం లేదు. మరి ఉన్న వాటిల్లో ఏది బెస్ట్ అనేది ఎంచుకోవడమే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇలాంటి చింతనలను దూరం చేసేందుకు 'వన్ఇండియా ఆటోమొబైల్' మీకో చక్కని పరిష్కారాన్ని సూచిస్తోంది.

ఈ శీర్షికలో ఇటీవలే విడుదలైన చెవర్లే 'బీట్ డీజిల్' మరియు ఇప్పటికే మార్కెట్లో దూసుకుపోతున్న ఫోర్డ్ చిన్న కారు 'ఫిగో డీజిల్' మధ్య వ్యత్యాసాలు, ధరలు తదితర సాంకేతిక వివరాల గురించి క్లుప్తంగా విశ్లేషించడమైనది. సరైన డీజిల్ కారును ఎన్నుకోవడానికి ఇది మీకు చక్కగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ఈ రెండు కార్లకు సంబంధించిన మరింత సమాచారం కోసం నెక్స్ట్ (NEXT)ను క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Tuesday, August 2, 2011, 15:44 [IST]
English summary
Here is the comparison of recently launched General Motor's Chevrolet Beat Diesel and Ford India's flagship small car Ford Figo. Both car having unique features and qualities.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+