మీరు ఎన్నుకున్న కార్ కలర్ మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది.

Car Colours and Personality
మన ప్రతి విషయంలో రంగులు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటుంటాం. ధరించే దుస్తుల కలర్ కావచ్చు లేదా ఇంటికి వేయించే పెయింటింగ్ కలర్ కవాచ్చు లేదా మీరు నడిపే వాహనం కలర్ కావచ్చు ప్రతి సందర్భంలో కలర్ గురించి ప్రత్యేకంగా ఆలోచించి సరైన కలర్‌ను ఎన్నుకుంటాం.

అయితే, ఈ మీరు ఎన్నుకునే కలర్ మీ వ్యక్తితత్వాన్ని తెలియజేస్తుందని మీకు తెలుసా..!? అవును.. మీరు ఎంచుకునే వాహనం కలర్‌ను బట్టి మీరెలాంటి వారో చెప్పవచ్చు. అదెలా అని తెలుసుకోవాలంటే ఈ శీర్షిక చదవండి.

వాహనాల రంగులు మరియు కొనుగోలుదారుల వ్యక్తిత్వాలపై జరిపిన తాజా అధ్యయనాలు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నాయి. మరి మీరు ఎన్నుకున్న వాహనపు కలర్‌తో మీ వ్యక్తిత్వం మ్యాచ్ అవుతుందో లేదో తెలుసుకుందాం రండి..!

మరింత సమాచారం కోసం (NEXT) బటన్‌పై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Friday, July 29, 2011, 14:10 [IST]
English summary
We are always choosy about the colours of our clothes, homes and even our vehicles. Do you know the colour of your car actually reflects your personality? A recent study car buyers and the choice of colours has clearly revealed the connection between buyers personality and their car colours.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+