ఒకవేళ మీ కార్ కలర్ తెలుపు అయితే..

నలుపు: తెలుపు రంగు వాహనాల మాదిరిగానే నలుపు రంగు వాగనాలు కూడా ఎప్పటికీ రంగు వెలిసిపోకుండా ఉండి మంచి రీసేల్ వ్యాల్యూ పలుకుతాయి. ఒకవేళ మీరు నలుపు రంగు వాహనాన్ని కలిగి ఉంటే, మీరు బలమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు.. మీపై వేరొకరు అధిపత్యాన్ని చలాయించడం మీకు నచ్చదు. చరిత్రను ఇష్టపడే వారు కూడా నలుపు రంగు కార్లపై ఆసక్తి చూపుతారు.
సిల్వర్: తెలుపు, నలుపు రంగుల మిశ్రమంతో ఏర్పడే సిల్వర్ కలర్ వాహనాలను ఇష్టపడేవారు గంభీరమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.


Click it and Unblock the Notifications








