ఒకవేళ మీ బైక్ కలర్ ఎరుపు అయితే..

పసుపు: పసుపు రంగు శుభానికి ప్రతీక. పసుపు రంగు వాహనాలను ఇష్టపడేవారు చాలా హుషారుగా, ఉత్సాహంగా ఉంటారు.
నారింజ (ఆరెంజ్): ఎరుపు పసుపు రంగుల కలయికతో ఏర్పడేదే నారింజ రంగు. మన రోడ్లపై ఈ కలర్ వాహనాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఒకవేళ మీ వాహనం రంగు నారింజ గనుక అయితే మీరు మాటకారులని అర్థం. మీరు ఎల్లప్పుడూ చురుకుగా, సంతోషంగా ఉంటూ చంచల స్వభావాన్ని కలిగి ఉంటారు.


Click it and Unblock the Notifications








