ఒకవేళ మీ వాహనం గ్రీన్ కలర్ అయితే..

గ్రే: గ్రే కార్పోరేట్ కలర్‌ను సూచిస్తుంది. ఈ కలర్ వాహనాలను ఇష్టపడే వారు, హుందాగా వ్యవహరిస్తారు. ప్రతి విషయంలోనూ క్రమశిక్షణతో ఆచరణాత్మకంగా ఉంటారు.
గ్రీన్: సాధారణంగా గ్రీన్ (ఆకుపచ్చ) రంగు కళ్లకు చాలా మంచిది. మీరు గమనించినట్లయితే.. ఆస్పత్రులలో ఎక్కువగా గ్రీన్ కలర్‌ను ఉపయోగిస్తారు. ఒకవేళ మీరు ఆకపచ్చ రంగు వాహనాలను ఇష్టపడే వారు అయితే.. సమానమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండి సాంప్రదాయ బద్ధంగా వ్యవరిస్తారని అర్థం.


Click it and Unblock the Notifications








