ఒకవేళ మీ కారు పింక్ కలర్ అయితే..

పర్పల్ (వంగపూత రంగు): ఇది కూడా చాలా అరుదైన రంగు. ఇది సృజనాత్మక వ్యక్తిత్వానికి ప్రతీక. పర్పల్ కలర్ వాహనాలను ఇష్టపడేవారు తమ ఇండిపెండెన్స్‌ను ప్రదర్శించుకోవాలని అనుకుంటుంటారు.
గోల్డ్ (స్వర్ణం): ఒకవేళ మీరు బంగారు వర్ణపు కారును గనుక కలిగి ఉంటే.. మీకు విలాసాలంటే చాలా ఇష్టమని అర్థం. మీరు బాగా ధనికులై ఉంటారు. అత్యంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు.
మరి ఇందులో.. మీ వాహనం రంగు ఏంటి.. అలాగే, మీ వ్యక్తిత్వంతో మీ వాహనం రంగు సరిపోయిందా..!


Click it and Unblock the Notifications








