విడుదలకు ముందే మారుతి సుజుకి ఎర్టిగా హిట్..

దీన్ని బట్టి చూస్తుంటే మారుతి సుజుకి ఎర్టిగా విడుదలకు ముందే సక్సెస్ అయినట్లు తెలుస్తుంది. అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు కూడా ఈ జాబితాలో టాప్ 10 స్థానాల్లో నిలవటం విశేషం. ఈ జాబితాలో ఆడి ఇండియా అందిస్తున్న ఆర్8, క్యూ3, ఏ6, క్యూ5, క్యూ7, ఏ4 వంటి మోడళ్లు స్థానం దక్కించుకున్నాయి. బ్లూబైట్స్ జాబితాలో స్థానం సంపాదించుకున్న కార్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
1 మహీంద్రా ఎక్స్‌యూవీ500
2 టాటా నానో
3 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్
4 మహీంద్రా స్కార్పియో
5 ఆడి ఆర్8
6 మారుతి సుజుకి ఎర్టిగా
7 ఫోర్డ్ ఫియస్టా
8 హ్యుందాయ్ ఐ20
9 మారుతి సుజుకి ఆల్టో
10 మారుతి సుజుకి ఓమ్నీ
11 ఆడి క్యూ3
12 ఆడి ఏ6
13 మహీంద్రా జైలో
14 ఆడి క్యూ5
15 ఆడి క్యూ7
16 ఆడి ఏ4
17 ఫోర్డ్ ఎండీవర్
18 హోండా బ్రయో
19 రెనో కొలియోస్
20 మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
21 మారుతి ఎమ్800
22 మారుతి సుజుకి ఎస్ఎక్స్4
23 హ్యుందాయ్ ఐ10
24 నిస్సాన్ మైక్రా
25 బిఎమ్‌డబ్ల్యూ మినీ
26 మహీంద్రా బొలెరో
27 మహీంద్రా రేవా
28 బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్
29 పోర్షే 911
30 బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్


Click it and Unblock the Notifications








