బజాజ్ బుజ్జి కారు ఆర్ఈ60 ఫీచర్లు - విశిష్టతలు

Bajaj RE60
బజాజ్ ఆర్ఈ60 కారు ఫీచర్లు:
* 200సీసీ ఇంజన్
* సిటీ ట్రాఫిక్‌లకు, రోడ్లకు చక్కగా సరిపోతుంది, గరిష్ట వేగం గంటకు 70 కి.మీ.
* ప్రకృతి సాన్నిహిత్యమైనది (ఎకో-ఫ్రెండ్లీ)
* ఫోర్ సీటర్ (నలుగురు ప్రయాణికులు సులువుగా ప్రయాణించవచ్చు)
* కారు పొడవు x వెడల్పు x ఎత్తు : 2752 మి.మీ. x 1312 మి.మీ. x 1650 మి.మీ.
* కారు మొత్తం బరువు: 400 కేజీలు
* కనీస టర్నింగ్ రేడియస్ - 3.5 మీటర్లు
* లగేజ్ (బూట్) స్పేస్ - 44 లీటర్లు
* ధర రూ.1 లక్ష నుండి రూ.1.25 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్)

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతున్న 11వ అంతర్జాతీయ ఆటో ఎక్స్‌పోను ప్రత్యక్షంగా కవర్ చేసేందుకు మా డ్రైవ్ స్పార్క్ టీమ్ ఇప్పటికే న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌కు చేరుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆటో షోలలో ఒకటైన ఈ 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోకు సంబంధించిన మరిన్ని తాజా అప్‌డేట్ల కోసం డ్రైవ్ స్పార్క్ వెబ్‌సైట్‌ను వీక్షిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, January 5, 2012, 1:23 [IST]
English summary
The Bajaj RE60 is a fourwheeler that has a heart of a motorcycle and the platform of an auto rickshaw. This low cost vehicle is comparitivley priced close to the Tata Nano but there are quite a few differences. Here is a comparison.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+