కొత్త జైలోలో వాయిస్ కంట్రోల్ యాక్టివేషన్ సిస్టమ్
2012 జైలో ఎమ్‌పివి చిత్రాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి:
ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, రెండు రంగుల కలయికతో కూడిన ఇంటీరియర్స్, డ్యాష్‌బోర్డ్, డోర్ ప్యానెల్స్‌పై వాల్‌నట్ బ్రౌన్ వుడ్ కలర్ ఫినిష్, టాప్-ఎండ్ వేరియంట్‌లో లెథర్ సీట్స్, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్, క్రూయిజ్ కంట్రోల్, స్టెబిలిటీ కంట్రోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, డ్యూయెల్ ఎయిర్ కండిషనింగ్, వాయిస్ కమాండ్ యాక్టివేషన్ సిస్టమ్, స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
వాయిస్ కంట్రోల్ యాక్టివేషన్ సిస్టమ్‌లో వాయిస్ కమాండ్‌లను అంటే.. డోర్లు అన్‌లాక్ చేయమని, హెడ్‌లైట్లు, వైపర్లను ఆన్ చేయమని, ఫ్యూయెల్ లిడ్‌ను ఓపెన్ చేయమనే కమాండ్లను ఇవ్వడం ద్వారా ఆటోమేటిక్‌గా ఆ చర్యలు జరిగిపోతాయి. అంతేకాకుండా.. డోర్ సరిగ్గా వేయకపోయినా, సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా లేదా సేఫ్టీకి సంబంధించి ఏవైనా లోపాలు గుర్తించినా ఇది డ్రైవర్‌ను అలెర్ట్ చేస్తుంది.
మహీంద్రా జైలో పెర్ఫామెన్స్ గురించి తెలుసుకోవడానికి నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications









