పాల్-వి ఫ్లయింగ్ కార్ ప్రత్యేకతలు - పార్ట్ 3

స్టాండర్డ్ గౌరోకాప్టర్‌లా ఎగిరే పాల్-వి సాధారణ హెలికాఫ్టర్ కన్నా నెమ్మది రోటేషన్‌ను కలిగి ఉండి, దానిలా ఎక్కువ శబ్ధం చేయదు. అంతేకాకుండా, తక్కువ వేగంలోనే దీనిని టేకాఫ్ చేసేందుకు, ల్యాండింగ్ చేసేందుకు సహకరిస్తుంది. ఒకవేళ ఇంజన్ ఫెయిల్ అయినా ఈ రోటర్ ఆగిపోకుండా, ఆటోమేటిక్‌గా రొటేట్ అవుతుండటం వలన సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు ఇది సహకరిస్తుందని కంపెనీ పేర్కొంది.

పాల్-వి 4 మీ. పొడవును 1.6 మీ. వెడల్పును, 1.6 మీ. ఎత్తును కలిగి ఉంటుంది. దీని బరువు 680 కిలోలు. ఇది గరిష్టంగా 230 కిలోల బరువును మోసుకెళ్లగలదు. అన్ని మేజర్ మార్కెట్లలోనూ , ఇటు రోడ్డుపై, అటు గాలిలో దీనిని ఉపయోగించుకునేందుకు ప్రస్తుతం ఉన్న నిబంధనలు పాల్-వి పాటిస్తుందని, దీనిని డ్రైవ్ చేయటానికి కేవలం లైసెన్స్ పొందడం కోసం 20 నుంచి 30 గంటల ట్రైనింగ్ తీసుకుంటే సరిపోతుందని కంపెనీ పేర్కొంది.

పాల్-విను విజయవంతంగా పరీక్షించిన తర్వాత, ప్రస్తుతం ఈ బృందం తొలి వాణిజ్య (కమర్షియల్) మోడల్‌ను డిజైన్ చేసే పనిలో ఉంది. 2014లో ఈ ఫ్లయింగ్ కార్లను డెలివరీ చేసే ఆస్కారం ఉంది. ఇదే సమయానికి టెర్రాఫుజియా ఫ్లయింగ్ కార్లు కూడా మార్కెట్లోకి రానున్నాయి. న్యాయ సంస్థలు, మిలటరీ, ఫ్లయింగ్ డాక్టర్లు ఇప్పటికే ఈ ఫ్లయింగ్ కారుపై ఆసక్తి చూపారని పాల్ వి-పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Thursday, April 5, 2012, 13:57 [IST]
English summary
Ever thought of a car that could fly? Dutch company PAL-V Europe NV has successfully concluded test flights of its flying car, PAL-V (Personal Air and Land Vehicle). Several test flights were conducted at the Gilze Rijen Airport (The Netherlands) during the past two weeks. The flying car is projected to go on sale next year at a starting price of $2,79,000.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+