ఎర్టిగా ఎమ్‌పివి ఫీచర్లు, రంగులు, వేరియంట్లు, ధరలు

మారుతి సుజుకి ఎర్టిగా టాప్-ఎండ్ వేరియంట్లయిన జెడ్‌ఎక్స్ఐ (పెట్రోల్), జెడ్‌డిఐ (డీజిల్) వేరియంట్లలో లభించే ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ఎర్టిగా విఎక్స్ఐ (పెట్రోల్), ఎర్టిగా విడిఐ (డీజిల్) వేరియంట్లలో లభించే ఫీచర్లకు అధనంగా క్రింద పేర్కొన్న ఫీచర్లు జెడ్‌ఎక్స్ఐ (పెట్రోల్), జెడ్‌డిఐ (డీజిల్) వేరియంట్లలో లభిస్తాయి:

* అల్లాయ్ వీల్స్
* డ్రైవర్, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్
* అడ్జస్టబిల్ డ్రైవర్ సీట్
* ఫ్రంట్ సీట్లకు ఏర్పాటు చేసిన బ్యాక్ పాకెట్స్
* స్టీరింగ్‌పై ఆడియో కంట్రోల్స్
* రెండు ట్వీటర్లు (చిన్న పాటి మ్యూజిక్ స్పీకర్లు)
* డిఫాగ్గర్‌తో కూడిన వెనుక అద్దం
* బయటి ఉష్ణోగ్రతలను తెలియజెప్పే వ్యవస్థ
* వెనుకవైపు వాషర్‌తో కూడిన వైపర్

ఎర్టిగా ఎమ్‌పివిలో లభించే రంగులు:
మారుతి సుజుకి ఎర్టిగా ఏడు ఆకర్షనీయమైన రంగులలో లభిస్తుంది. అవి..
* సెరెన్ బ్లూ
* ఇక్రు బీజ్
* ఫైర్‌బ్రిక్ రెడ్
* గ్రానైట్ గ్రే
* డస్కీ బ్రౌన్
* సుపీరియర్ వైట్
* సిల్కీ సిల్వర్

మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివి ధరలు:

* ఎర్టిగా ఎల్ఎక్స్ఐ (పెట్రోల్) రూ.5.89 లక్షలు
* ఎర్టిగా విఎక్స్ఐ (పెట్రోల్) రూ.6.60 లక్షలు
* ఎర్టిగా జెడ్ఎక్స్ఐ (పెట్రోల్) రూ.7.30 లక్షలు
* ఎర్టిగా ఎల్‌డిఐ (డీజిల్) రూ.7.30 లక్షలు
* ఎర్టిగా విడిఐ (డీజిల్) రూ.7.90 లక్షలు
* ఎర్టిగా జెడ్‌డిఐ (డీజిల్) రూ.8.45 లక్షలు

More from DriveSpark

Article Published On: Friday, April 13, 2012, 13:00 [IST]
English summary
The Ertiga is expected to be the game changer for Maruti Suzuki. It will be available in three petrol and three diesel variants. The Ertiga will be available in six exciting colours - Serene Blue, Ecru Beige, Firebrick Red, Granite Grey, Dusky Brown, Superior White and Silky Silver.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+