హ్యుందాయ్ ఐ-జెన్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ ఫీచర్లు
సరికొత్త స్టయిల్, విశిష్టమైన ఫీచర్లతో డిజైన్ చేసిన ఐ-జెన్ ఐ20 హ్యాచ్‌బ్యాక్‌ను హ్యుందాయ్ సైలెంట్‌గా మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. మూడు ఇంజన్ ఆప్షన్లతో ఆటోమేటిక్ వేరియంట్‌తో కలిపి మొత్తం 12 వేరియంట్లలో లభ్యం కానున్న సరికొత్త 2012 వెర్షన్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో కొత్తగా చేసిన మార్పులు, చేర్పులు మరియు ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
హ్యుందాయ్ ఐ-జెన్ ఐ20 ఫోటో గ్యాలరీ:
సరికొత్త హ్యుందాయ్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ ఫీచర్లు:
* క్యాబిన్ మిర్రర్‌లో డిస్‌ప్లేతో కూడిన రియర్ పార్కింగ్ కెమెరా
* రాత్రివేళల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు యాంటీ-గ్లేర్ విజన్ అందించేలా రూపొందించిన ఎలక్ట్రో క్రోమిక్ మిర్రర్
* క్యాబిన్‌లో తాజా గాలిని అందించేలా ఏర్పాటు చేసిన క్లీన్ ఎయిర్-క్లస్టర్
* సాయంత్రం వేళల్లో బయటి కాంతి తగ్గినట్లయితే ఆటోమేటిక్ హెడ్‌లైట్లు ఆన్ అయ్యేలా ఏర్పాటు చేసిన ఆటో హెడ్‌లైట్ కంట్రోల్ ఫంక్షన్
* వెనుక వైపు (రియర్) డిస్క్ బ్రేక్స్
* సూపర్‌విజన్ క్లస్టర్
* వర్షం రాగానే ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యే రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వంటి విశిష్టమైన ఫీచర్లను కొత్త ఐ-జెన్ ఐ20లో పొందుపరచారు.
ఈ లిస్ట్ ఇంతటితో ఆగిపోలేదండోయ్.... (NEXT) నెక్స్ట్ పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








