కొత్త స్విఫ్ట్ డిజైర్ 2012లో లభించే రంగులు ధరలు
కొత్త స్విఫ్ట్ డిజైర్ 2012 పెట్రోల్ ఇంజన్ స్పెసిఫికేషన్లు:
* 1.2 లీటర్ ఎమ్‌పిఎఫ్ఐ పెట్రోల్ ఇంజన్
* వివిటిఐ టెక్నాలజీతో కూడిన కె12 ఎమ్ పెట్రోల్ ఇంజన్
* గరిష్ట శక్తి - 85.8 BHP @ 6000 RPM
* గరిష్ట టార్క్ - 114 Nm @ 4000 RPM
* ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన మైలేజ్ - 19.1 KMPL (మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్); 17.4 KMPL (ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్)
* కేవలం 12.6 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగం
* 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (విఎక్స్ఐ వేరియంట్‌లో మాత్రమే)
* కెర్బ్ వెయిట్ - 960-990 Kg

కొత్త స్విఫ్ట్ డిజైర్ 2012లో లభించే రంగులు:
కొత్త స్విఫ్ట్ డిజైర్ ఏడు ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తుంది, ఇందులో రెండు రంగులను కొత్తగా పరిచయం చేయడం జరిగింది.
* పసిఫిక్ బ్లూ
* గ్లిస్టరింగ్ గ్రే
* ఆర్కిటిక్ వైట్
* క్లియర్ బీజ్
* బ్రైట్ రెడ్
* మిడ్‌నైట్ బ్లాక్
* సిల్కీ సిల్వర్
పెట్రోల్ వేరియంట్ 2012స్విఫ్ట్ డిజైర్ ధరలు:
2012 స్విఫ్ట్ డిజైర్ ఎల్ఎక్స్ఐ: రూ. 4.79 లక్షలు
2012 స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ: రూ. 5.32 లక్షలు
2012 స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ (ఆటోమేటిక్): రూ. 6.54 లక్షలు
2012 స్విఫ్ట్ డిజైర్ జెడ్ఎక్స్ఐ: రూ. 6.19 లక్షలు
డీజిల్ల్ వేరియంట్ 2012స్విఫ్ట్ డిజైర్ ధరలు:
2012 స్విఫ్ట్ డిజైర్ ఎల్‌డిఐ: రూ. 5.80 లక్షలు
2012 స్విఫ్ట్ డిజైర్ విడిఐ: రూ. 6.31 లక్షలు
2012 స్విఫ్ట్ డిజైర్ జెడ్‌డిఐ: రూ. 7.09 లక్షలు

Click it and Unblock the Notifications