స్విఫ్ట్ డిజైర్ 2012 డీజిల్, పెట్రోల్ వేరియంట్ స్పెసిఫికేషన్స్
కొత్త స్విఫ్ట్ డిజైర్ 2012 కొలతలు, సాధారణ స్పెసిఫికేషన్లు:
* పొడవు - 3995 mm
* వెడల్పు - 1695 mm
* ఎత్తు - 1555 mm
* వీల్‌బేస్ - 2430 mm
* గ్రౌండ్ క్లియరెన్స్ - 170 mm
* టైర్ సైజ్ - 165/80 R14 స్టీల్ వీల్స్ (Lxi, Vxi, Ldi and Vdi వేరియంట్లకు)
* టైర్ సైజ్ - 185/65 R15 అల్లాయ్ వీల్స్ (Zxi and Zdi వేరియంట్లకు)
* ముందు బ్రేక్ - డిస్క్ బ్రేక్స్
* వెనుక బ్రేక్ - డ్రమ్ బ్రేక్స్
* ఎంపిక చేసిన వేరియంట్లలో ఈబిడితో కూడిన ఎబిఎస్
* ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 42 లీటర్లు
* ముందు సస్పెన్షన్ - మెక్‌ఫెర్సన్ స్ట్రట్ టైప్
* వెనుక సస్పెన్షన్ - టోరిసన్ బీమ్ టైప్
కొత్త స్విఫ్ట్ డిజైర్ 2012 డీజిల్ ఇంజన్ స్పెసిఫికేషన్లు:
* 1.3 లీటర్ డిడిఐఎస్ సిఆర్‌డిఐ డీజిల్ ఇంజన్
* టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్
* గరిష్ట శక్తి - 74 BHP @ 4000 RPM
* గరిష్ట టార్క్ - 190 Nm @ 2000 RPM
* ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన మైలేజ్ - 23.4 KMPL
* కేవలం 14.8 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగం
* 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ మాత్రమే
* కెర్బ్ వెయిట్ - 1050-1080 Kg

మరింత సమాచారం కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications