నమ్మసక్యం కాని ధరకే ఫోర్డ్ ఈకోస్పోర్ట్ విడుదల

మొత్తానికి ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మార్కెట్లో విడుదలయ్యింది. గడచిన కొద్ది రోజులుగా కార్ ప్రియులను ఊరిస్తూ వచ్చిన ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఎవ్వరూ ఊహించని ధరకే ఫోర్డ్ ఇండియా నేడు మార్కెట్లో విడుదల చేసింది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ప్రారంభ ధర కేవలం రూ.5.59 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మాత్రమే. ఈకోస్పోర్ట్ బేస్ వేరియంట్ల ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

  • ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఆంబీంటే (మ్యాన్యువల్, పెట్రోల్) - రూ.5.59 లక్షలు
  • ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 టైటానియం (ఆటోమేటిక్, పెట్రోల్) - రూ.8.45 లక్షలు
  • ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.0 టైటానియం (మ్యాన్యువల్, పెట్రోల్) - రూ.7.89 లక్షలు
  • ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఆంబీంటే (మ్యాన్యువల్, డీజిల్) - రూ.6.69 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఫోర్డ్ ఈకోస్పోర్ట్

గడచిన కొద్ది రోజులుగా కార్ ప్రియులను ఊరిస్తూ వచ్చిన ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఎవ్వరూ ఊహించని ధరకే ఫోర్డ్ ఇండియా నేడు మార్కెట్లో విడుదల చేసింది.

ఈకోస్పోర్ట్ రివ్యూ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

ఫోర్డ్ ఈకోస్పోర్ట్

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ప్రారంభ ధర కేవలం రూ.5.59 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మాత్రమే.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్

ఈకోస్పోర్ట్ బేస్ వేరియంట్ల ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

  • ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఆంబీంటే (మ్యాన్యువల్, పెట్రోల్) - రూ.5.59 లక్షలు
  • ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 టైటానియం (ఆటోమేటిక్, పెట్రోల్) - రూ.8.45 లక్షలు
  • ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.0 టైటానియం (మ్యాన్యువల్, పెట్రోల్) - రూ.7.89 లక్షలు
  • ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఆంబీంటే (మ్యాన్యువల్, డీజిల్) - రూ.6.69 లక్షలు
  • (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

    ఫోర్డ్ ఈకోస్పోర్ట్

    ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మొత్తం మూడు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. అందులో ఒకటి 1.5 లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్. ఇది గరిష్టంగా 112 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభ్యమవుతుంది.

    ఫోర్డ్ ఈకోస్పోర్ట్

    డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో ఉపయోగించిన 1.5 లీటర్, 4-సిలిండర్ డీజిల్ గరిష్టంగా 91 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభ్యమవుతుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ అందుబాటులో లేదు.

    ఫోర్డ్ ఈకోస్పోర్ట్

    టాప్-ఎండ్ పెట్రోల్ వేరియంట్ ఈకోస్పోర్ట్‌ మాత్రం 1.0 లీటర్ ఫోర్డ్ ఈకోబూస్ట్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇది గరిష్టంగా 125 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభ్యమవుతుంది. ఇందులో కూడా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ అందుబాటులో లేదు.

    ఫోర్డ్ ఈకోస్పోర్ట్

    ఫోర్డ్ ఇండియా అదీకృత డీలర్లు ఇప్పటికే ఈకోస్పోర్ట్ బుకింగ్‌లను స్వీకరిస్తున్నారు. కేవలం రూ.50,000 అడ్వాన్సుకే ఈ మోడల్‌ను బుక్ చేసుకోవచ్చు.

    ఫోర్డ్ ఈకోస్పోర్ట్

    ప్రంట్ ప్రొఫైల్

    ఫోర్డ్ ఈకోస్పోర్ట్

    రియర్ ప్రొఫైల్

    ఫోర్డ్ ఈకోస్పోర్ట్

    సైడ్ ప్రొఫైల్

    ఫోర్డ్ ఈకోస్పోర్ట్

    ఇంటీరియర్

    ఫోర్డ్ ఈకోస్పోర్ట్

    స్టీరింగ్

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మొత్తం మూడు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. అందులో ఒకటి 1.5 లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్. ఇది గరిష్టంగా 112 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభ్యమవుతుంది.

డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో ఉపయోగించిన 1.5 లీటర్, 4-సిలిండర్ డీజిల్ గరిష్టంగా 91 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభ్యమవుతుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ అందుబాటులో లేదు.

టాప్-ఎండ్ పెట్రోల్ వేరియంట్ ఈకోస్పోర్ట్‌ మాత్రం 1.0 లీటర్ ఫోర్డ్ ఈకోబూస్ట్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇది గరిష్టంగా 125 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభ్యమవుతుంది. ఇందులో కూడా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ అందుబాటులో లేదు.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఏడు విభిన్న రంగులలో (డైమండ్ వైట్, పాంథర్ బ్లాక్, సీ గ్రే, చిల్, మూన్‌డస్ట్ సిల్వర్, కైనెటిక్ బ్లూ మరియు మార్స్ రెడ్) లభిస్తుంది. ఫోర్డ్ ఇండియా అదీకృత డీలర్లు ఇప్పటికే ఈకోస్పోర్ట్ బుకింగ్‌లను స్వీకరిస్తున్నారు. కేవలం రూ.50,000 అడ్వాన్సుకే ఈ మోడల్‌ను బుక్ చేసుకోవచ్చు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, June 26, 2013, 13:54 [IST]
English summary
The FordEcoSport launched. Price starts from INR 5,59,000 (Ex-Showroom, New Delhi). Ford EcoSport prices: 1.5 petrol- Rs 5.59 lakh, 1.5 diesel- Rs 6.69 lakh, 1.0 EcoBoost petrol- Rs 7.90 lakh, 1.5 petrol auto- Rs 8.45 lakh. Stay tuned to telugu.drivespark.com for latest updates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+