రోడ్డు సెన్సా..? అంటే ఏంటో మాకు తెలియదే..!!

* మీ ముందుగా వెళ్తున్న వాహనానికి వీలైనంత దూరాన్ని పాటించి, ప్రమాదాలను తప్పించుకోండి.

* ఎట్టి పరిస్థితుల్లో యల్లో లైన్లను దాటకండి.

* జంక్షన్లు, ఇంటర్‌సెక్షన్ల వద్ద స్టాప్ లైన్‌ను దాటి వానాలను ఎట్టి పరిస్థితిలోనూ పార్క్ చేయకండి.

* పాదచారులు రోడ్డు దాటే క్రాసింగ్‌లలో నడవటానికి వారికి హక్కు ఉంటుందని గుర్తుంచుకోండి.

* ట్రాఫిక్ సిగ్నల్స్‌లో పెడస్టేరియన్ క్రాసింగ్‌పై వాహనాలను నిలపకండి.

* ద్విచక్ర వాహనాలు కేవలం ఇద్దరు వ్యక్తుల కోసం మాత్రమే తయారు చేయబడ్డాయని గుర్తుంచుకోండి. వీటిపై మూడవ వ్యక్తిని (అది చిన్న పిల్లలు అయినా సరే) అనుమతించరాదు.

* ఆరెంజ్ లైట్ ఆన్‌లో ఉన్నప్పుడు వాహనాన్ని కదిలించకండి, గ్రీన్ లైట్ వెలిగే వరకూ వేచి ఉండండి.

* ఏ వాహనాన్నైనా కుడి వైపు నుండే ఓవర్‌టేక్ చేయండి. వంతెనలు (బ్రిడ్జ్‌లు), జంక్షన్లు, చిన్న రోడ్లు, స్కూల్ జోన్లు, పెడస్టేరియన్ క్రాసింగ్‌లలో ఓవర్‌టేక్ చేయకండి.

* జిగ్-జాగ్‌గా డ్రైవ్ చేయకండి.

* అవసరం లేకుండా హారన్ ఉపయోగించి ద్వని కాలుష్యాన్ని సృష్టించకండి.

* రోడ్లపై ఉమ్మి వేయకండి.

* చివరిగా మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనం నడపకండి.

More from DriveSpark

Article Published On: Thursday, March 15, 2012, 18:15 [IST]
English summary
We have traffic rules to ensure our safety. But if you notice properly, not many people follow traffic rules. Penalties and high fines have also not deterred people from breaking traffic rules. Finally all we can say is we do not have road sense.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+