అమ్మాయిలు నగ్నంగా అక్కడ ఏంచేస్తున్నారు?
ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్ అందిస్తున్న పెర్పామెన్స్ కారు 'ఫియట్ 500 అబార్త్' కోసం కంపెనీ ఇప్పటికే పలు విశిష్టమైన, విచిత్రమైన మరియు వివాదాస్పదమైన ప్రకటనలు రూపొందించిన సంగతి తెలిసినదే. తాజాగా ఫియట్ 500 అబార్త్ కోసం మరొక విచిత్రమైన ప్రకటనను తయారు చేసింది. ఫియట్ ఇప్పటి వరకు విడుదల చేసిన ఫియట్ 500 అబార్త్ ప్రకటనలలో అమ్మాయిలను ప్రధానంగా, మరీ హా(నా)టుగా చూపించిందేది.
ఈ కొత్త ప్రకటనలో కూడా ఫియట్ అమ్మాయిలనే థీమ్‌గా ఎంచుకుంది. జిమ్నాస్టిక్స్‌లో నైపుణ్యం కలిగిన కొంతమంది అమ్మాయిలను నగ్నంగా బాడీ పెయింట్ చేసి ఫియట్ 500 అబార్త్ కారు షేప్‌ను సృష్టించారు. ఒక్కసారిగా చూస్తే ఇది నిజమైన కారే అనిపిస్తుంది. అంతలా జీవం ఉట్టిపడే మాదిరిగా ఈ బాడీ పెయింట్‌ను చేశారు. గ్రాఫిటీ ఆర్టిస్టుల సాయంతో ఫియట్ తమ ప్రింట్ ప్రకటన కోసం ఈ ప్రయోగం చేసింది. ఈ ప్రకటన మేకింగ్ వీడియోను క్రింది ఫొటో ఫీచర్ (చివరి స్లైడ్)లో వీక్షించవచ్చు.
ఫియట్ అబార్త్ బ్రాండ్ గురించి..
ఫియట్ 'అబార్త్' అనే బ్రాండ్‌తో గ్లోబల్ మార్కెట్లలో పెర్ఫామెన్స్ కార్లను ఆఫర్ చేస్తోంది. సాధారణ కార్లను డిజైన్, పెర్ఫామెన్స్, ఫీచర్ల పరంగా మరింత స్పోర్టీయర్‌గా తీర్చిదిద్ది అబార్త్ బ్యాడ్జ్‌తో విక్రయిస్తుంది. ఫియట్ తమ అబార్త్ ఎడిషన్ కార్ల కోసం వినూత్నమైన ప్రచార క్యాంపైన్‌ను నిర్వహిస్తూ, కొన్ని చోట్ల విమర్శలను మరికొన్ని చోట్ల ప్రశంసలను అందుకుంటుంది. ఫియట్ గతంలో కూడా ఇలాంటి గమ్మత్తు ప్రకటనలు అనేకం తయారు చేసింది. ఆ ప్రకటనల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

ఫియట్ అబార్త్ బాడీ పెయింట్ ప్రకటన
ఈ ప్రింట్ ప్రకటనను ఈ ఏడాది ఈఎస్‌పిఎన్ ది మ్యాగజైన్ యొక్క బాడీ సంచికలో ప్రచురించనున్నారు.

ఫియట్ అబార్త్ బాడీ పెయింట్ ప్రకటన
ఈఎస్‌పిఎన్ ది మ్యాగజైన్ వార్షిక బాడీ సంచికలో అథ్లెట్ల బాడీలను కూడా ప్రచురించనున్నారు.

ఫియట్ అబార్త్ బాడీ పెయింట్ ప్రకటన
ఈఎస్‌పిఎన్ ది మ్యాగజైన్ బాడీ ఇష్యూ కోస ఓ విశిష్టమైన కాన్సెప్ట్‌ను సృష్టించాలని తలచామని, అందుకే అచ్చం ఫియట్ అబార్త్ క్యాబ్రియో మాదిరిగా ఉండేలా ఈ విశిష్టమైన కాన్సెప్ట్‌కు శ్రీకారం చూట్టామని ఫియట్ బ్రాండ్ నార్త్ అమెరికా హెడ్ జాన్సన్ స్టోయిస్‌విచ్ అన్నారు.

ఫియట్ అబార్త్ బాడీ పెయింట్ ప్రకటన

ఫియట్ అబార్త్ బాడీ పెయింట్ ప్రకటన

ఫియట్ అబార్త్ బాడీ పెయింట్ ప్రకటన

ఫియట్ అబార్త్ బాడీ పెయింట్ ప్రకటన

ఫియట్ అబార్త్ బాడీ పెయింట్ ప్రకటన

ఫియట్ అబార్త్ బాడీ పెయింట్ ప్రకటన

ఫియట్ అబార్త్ బాడీ పెయింట్ ప్రకటన

ఫియట్ అబార్త్ బాడీ పెయింట్ ప్రకటన

ఫియట్ అబార్త్ బాడీ పెయింట్ ప్రకటన

ఫియట్ అబార్త్ బాడీ పెయింట్ ప్రకటన

ఫియట్ అబార్త్ బాడీ పెయింట్ ప్రకటన

ఫియట్ అబార్త్ బాడీ పెయింట్ ప్రకటన

ఫియట్ అబార్త్ బాడీ పెయింట్ ప్రకటన

ఫియట్ అబార్త్ బాడీ పెయింట్ ప్రకటన

ఫియట్ అబార్త్ బాడీ పెయింట్ ప్రకటన



Click it and Unblock the Notifications








