గో టాప్‌లెస్..: ఫియట్ అబార్త్ క్యాబ్రియో టివి కమర్షియల్

ఇటాలియ్ కార్ కంపెనీ ఫియట్ 'అబార్త్' అనే బ్రాండ్‌తో గ్లోబల్ మార్కెట్లలో పెర్ఫామెన్స్ కార్లను ఆఫర్ చేస్తోంది. సాధారణ కార్లను డిజైన్, పెర్ఫామెన్స్, ఫీచర్ల పరంగా మరింత స్పర్టీయర్‌గా మార్చి అబార్త్ బ్యాడ్జ్‌తో విక్రయిస్తుంది. ఫియట్ తమ అబార్త్ ఎడిషన్ కార్ల కోసం వినూత్నమైన ప్రచార క్యాంపైన్‌ను నిర్వహిస్తూ, కొన్ని చోట్ల విమర్శలను మరికొన్ని చోట్ల ప్రశంసలను అందుకుంటుంది. తాజాగా ఫియట్ రూపొందించిన కన్వర్టిబల్ వెర్షన్ '500 అబార్త్ క్యాబ్రియో' కోసం ఓ సెక్సీ టెలివిజన్ కమర్షియల్‌ను కంపెనీ రూపొందించింది.

ఈ అడ్వర్‌టైజ్‌మెంట్‌ కోసం ఫియట్ 27 ఏళ్ల రోమానియన్ సూపర్ మోడల్ కేట్రినెల్ మెంఘియాను ఎంచుకుంది. టాప్‌లెస్ (కన్వర్టిబల్) కారును థీమ్‌ను ప్రతిభింభింపజేసేలా ఈ ప్రకటన సాగుతుంది. 'గో టాప్‌లెస్' అనే ట్యాగ్‌లైన్ ఈ ప్రకటన రూపొందింది. ఫియట్ 500 అబార్త్ క్యాబ్రియో యాడ్ గురించి ఫియట్, క్రైస్లర్ గ్రూప్ హెడ్ ఓలివర్ ఫ్రాంకోయిస్ మాట్లాడుతూ.. ఈ ప్రకటనను చాలా తక్కువ బడ్జెట్‌తో రూపొందించామని, టెలివిజన్లలో ప్రచారం చేయాలని దీనిని రూపొందించలేదని, అయినప్పటికీ దీనికి బెస్ట్ టివి కమర్షియల్ ప్రతిష్టాత్మక డి షో అవార్డు లభించిందని ఆయన చెప్పారు. (ఈ టివి కమర్షియల్‌ను యూట్యూబ్‌లో చూడొచ్చు).

ఫియట్ ఇవే కాకుండా, గతంలో పాలియో కోసం ఓ విచిత్రమైన ప్రకటనను, అలాగే ఫియట్ 500 అబార్త్ బ్లాక్ ఎడిషన్ కోసం మరో సెడక్షన్ ప్రకటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనలను క్రింది వీడియోలలో చూడొచ్చు.

కొత్త ఫియట్ 500 అబార్త్ క్యాబ్రియో - టివిసి

కొత్త ఫియట్ 500 అబార్త్ క్యాబ్రియో - టివిసి

ఫియట్ గో టాప్‌లెస్: వీడియో

ఫియట్ పాలియో టివిసి

ఫియట్ పాలియో టివిసి

ఫియట్ పాలియో టివిసి: వీడియో

ఫియట్ 500 అబార్త్ టివిసి

ఫియట్ 500 అబార్త్ టివిసి

ఫియట్ 500 అబార్త్ టివిసి

ఫియట్ 500 అబార్త్ టివిసి

ఫియట్ అబార్త్ సెడక్షన్: వీడియో

ఫియట్ 500 అబార్త్ కన్వర్టిబల్ టివిసి

ఫియట్ 500 అబార్త్ కన్వర్టిబల్ టివిసి

కొత్త ఫియట్ 500 అబార్త్ క్యాబ్రియో

కొత్త ఫియట్ 500 అబార్త్ క్యాబ్రియో

కొత్త ఫియట్ 500 అబార్త్ క్యాబ్రియో

కొత్త ఫియట్ 500 అబార్త్ క్యాబ్రియో

More from DriveSpark

Article Published On: Saturday, December 8, 2012, 8:24 [IST]
English summary
Italian carmaker Fiat Auto has revealed a new advertisement for their 500 Abarth cabrio convertibl. Fiat has named this add as Go Topless to reprent their new convertible 500 Abarth cabrio.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+