మహీంద్రా ఎక్స్‌యూవీ500

మహీంద్రా ఎక్స్‌యూవీ500
Style: ఎస్‌యూవీ
14.27 - 20.11 లక్ష
జీఎస్టీ ఎక్స్-షోరూమ్ ధర

మహీంద్రా ప్రస్తుతం 7 విభిన్న వేరియంట్లు మరియు 6 రకాల రంగుల్లో లభ్యమవుతోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ500 ధరలు, సాంకేతిక వివరాలు మరియు మైలేజీతో పాటు మరిన్ని వివరాలు మీ కోసం. అంతే కాకుండా, మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఆన్-రోడ్ ధర మరియు ఇఎంఐ తెలుసుకోవచ్చు. పూర్తి వివరణతో కూడిన పోలిక ద్వారా మహీంద్రా ఎక్స్‌యూవీ500 మరియు ఇతర ఎమ్‌యూవీ వాహనల గురించి సంక్షిప్త సమాచారాన్ని పొందవచ్చు. డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రతి మహీంద్రా ఎక్స్‌యూవీ500 గురించి కావాల్సిన పూర్తి సమాచారాన్నిస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 డీజిల్ మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
ఎస్‌యూవీ | Gearbox
14,27,280
ఎస్‌యూవీ | Gearbox
15,58,536
ఎస్‌యూవీ | Gearbox
16,79,100
ఎస్‌యూవీ | Gearbox
17,33,341
ఎస్‌యూవీ | Gearbox
18,54,401
ఎస్‌యూవీ | Gearbox
18,89,336
ఎస్‌యూవీ | Gearbox
20,10,628

మహీంద్రా ఎక్స్‌యూవీ500 మైలేజ్

గేర్ బాక్స్ ఇంధన రకం మైలేజ్
డీజిల్ 15.1

మహీంద్రా ఎక్స్‌యూవీ500 రివ్యూ

Rating :
మహీంద్రా ఎక్స్‌యూవీ500 Exterior And Interior Design

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్

దేశీయ మార్కెట్లో ప్రముఖ వాహన తయారీదారు మహీంద్రా యొక్క ఎక్స్‌యూవీ 500 ప్రస్తుతం మూడవ తరాన్ని పునరావృతం చేస్తోంది. ఎక్స్‌యూవీ 500 యొక్క `చీతా-ఇన్స్ప్రైడ్` డిజైన్ దాని లైఫ్ సైకిల్ లో రెండుసార్లు అడ్జస్ట్ చేయబడింది. ముందు వైపు, బంపర్ మరియు ఫ్రంట్ గ్రిల్ ప్రత్యేకమైన లేఅవుట్‌ను కలిగి ఉంటాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ 500 యొక్క లేటెస్ట్ వెర్షన్ యొక్క సైడ్ ప్రొఫైల్ మునుపటి మోడళ్లతో సమానంగా ఉంటుంది మరియు క్రోమ్‌కు చక్కని ట్రీట్మెంట్ అందించబడి ఉంటుంది. అయితే, ఇది కొత్తగా 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది.

మునుపటి మోడల్‌తో పోలిస్తే కొత్త ఎక్స్‌యూవీ 500 వెనుక భాగం కూడా కొన్ని మార్పులను పొందింది. ఇందులో ప్రధాన మార్పు కొత్త టెయిల్ లాంప్ క్లస్టర్. డ్యూయల్ ఎగ్జాస్ట్స్ ఇప్పటికీ దాని స్పోర్టినెస్ ను మరింత పెంచుతుంది.

న్యూ ఎక్స్‌యూవీ 500 యొక్క లోపలి భాగం కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. డాష్‌బోర్డ్‌లో లెదర్, బ్రష్డ్ మెటల్ మరియు పియానో బ్లాక్ ఎలిమెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ 500 లోపలికి అడుగు పెట్టగానే మీకు ప్రీమియం అనుభూతిని అందిస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఇంజన్ మరియు పనితీరు

మహీంద్రా ఎక్స్‌యూవీ500 Engine And Performance

మహీంద్రా ఎక్స్‌యూవీ 500 2.2-లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది 155 బిహెచ్‌పి మరియు 360 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. 2.2 లీటర్ పెట్రోల్ వేరియంట్ కూడా ఆఫర్‌లో ఉంది. ఇది 140 బిహెచ్‌పి మరియు 320 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇందులో 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడతాయి (పెట్రోల్ మోడల్ ఆటోమేటిక్ గా మాత్రమే వస్తుంది). ఇంకా, XUV 500 రియర్-వీల్-డ్రైవ్ మరియు ఆల్-వీల్-డ్రైవ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఇంధన సామర్థ్యం

మహీంద్రా ఎక్స్‌యూవీ500 Fuel Efficiency

మహీంద్రా ఎక్స్‌యూవీ 500 డీజిల్ వేరియంట్‌ లీటరుకు 15.4 కి.మీ మైలేజ్ మరియు పెట్రోల్ వెర్షన్‌ లీటరుకు 14 కి.మీ మైలేజ్ అందిస్తుంది. ఈ ఎస్‌యూవీలో 70 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంది. కావున లాంగ్ డ్రైవ్ సమయంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ముఖ్యమైన ఫీచర్లు

మహీంద్రా ఎక్స్‌యూవీ500 Important Features

మహీంద్రా ఎక్స్‌యూవీ 500 లోపలి భాగంలో, 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ, స్టెబిలిటీ కంట్రోల్, నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు మరియు `ఎమర్జెన్సీ కాల్ ఫంక్షన్` వంటివి ఉన్నాయి. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టిపిఎంఎస్) కూడా అదనంగా ఉంటుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 తీర్పు

మహీంద్రా ఎక్స్‌యూవీ500 Verdict

ప్రస్తుతం మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన ఏడు సీట్ల ఎస్‌యూవీలలో మహీంద్రా ఎక్స్‌యూవీ 500 ఒకటి. ఫీచర్స్ మరియు పరికరాల పరంగా, ఇది ఇప్పటికీ జీప్ కంపాస్ మరియు టాటా హారియర్‌ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 మహీంద్రా ఎక్స్‌యూవీ500 కలర్లు


Volcano Black
Lake Side Brown
Mystic Copper
Moondust Silver
Crimson Red
Pearl White

మహీంద్రా ఎక్స్‌యూవీ500 డీజిల్ కాంపిటీటర్స్

మహీంద్రా ఎక్స్‌యూవీ500 డీజిల్ మైలేజ్ కంపారిజన్

  • టాటా సఫారి టాటా సఫారి
    local_gas_station డీజిల్ | 16.14
  • హ్యుందాయ్ ఆల్కాజార్ హ్యుందాయ్ ఆల్కాజార్
    local_gas_station డీజిల్ | 18.1
  • టొయోటా ఇన్నోవా క్రిస్టా టొయోటా ఇన్నోవా క్రిస్టా
    local_gas_station డీజిల్ | 0

మహీంద్రా మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫోటోలు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X