టాటా నెక్సాన్

టాటా నెక్సాన్
Style: SUV
₹8.38 - 17.28 లక్ష
జీఎస్టీ ఎక్స్-షోరూమ్ ధర

టాటా ప్రస్తుతం 84 విభిన్న వేరియంట్లు మరియు 4 రకాల రంగుల్లో లభ్యమవుతోంది. టాటా నెక్సాన్ ధరలు, సాంకేతిక వివరాలు మరియు మైలేజీతో పాటు మరిన్ని వివరాలు మీ కోసం. అంతే కాకుండా, టాటా నెక్సాన్ ఆన్-రోడ్ ధర మరియు ఇఎంఐ తెలుసుకోవచ్చు. పూర్తి వివరణతో కూడిన పోలిక ద్వారా టాటా నెక్సాన్ మరియు ఇతర ఎమ్‌యూవీ వాహనల గురించి సంక్షిప్త సమాచారాన్ని పొందవచ్చు. డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రతి టాటా నెక్సాన్ గురించి కావాల్సిన పూర్తి సమాచారాన్నిస్తుంది.

టాటా నెక్సాన్ పెట్రోల్ మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
SUV | Steel Rims Gearbox
₹ 8,38,171
SUV | Steel Rims Gearbox
₹ 9,36,303
SUV | Steel Rims Gearbox
₹ 9,69,507
కాంపాక్ట్ SUV | Steel Rims Gearbox
₹ 10,13,780
SUV | Steel Rims Gearbox
₹ 10,30,382
SUV | Steel Rims Gearbox
₹ 10,63,586
SUV | Steel Rims Gearbox
₹ 11,02,324
కాంపాక్ట్ SUV | Steel Rims Gearbox
₹ 11,02,324
కాంపాక్ట్ SUV | Steel Rims Gearbox
₹ 11,33,314
SUV | Alloy Wheels Gearbox
₹ 11,92,809
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 11,92,809
కాంపాక్ట్ SUV | Steel Rims Gearbox
₹ 12,04,277
SUV | Alloy Wheels Gearbox
₹ 12,27,213
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 12,55,883
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 12,73,085
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 12,78,819
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 13,01,755
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 13,07,489
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 13,36,159
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 13,36,159
SUV | Alloy Wheels Gearbox
₹ 13,41,893
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 13,59,095
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 13,64,829
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 13,70,563
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 13,87,765
SUV | Alloy Wheels Gearbox
₹ 14,50,839
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 14,73,775
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 14,79,509
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 14,79,509
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 14,85,243
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 15,08,179
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 15,21,941
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 15,68,731
SUV | Alloy Wheels Gearbox
₹ 16,05,658
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 16,28,594
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 16,34,328
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 16,40,062
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 16,77,906

టాటా నెక్సాన్ సిఎన్‌జి మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
SUV | Steel Rims Gearbox
₹ 9,50,692
కాంపాక్ట్ SUV | Steel Rims Gearbox
₹ 10,52,518
కాంపాక్ట్ SUV | Steel Rims Gearbox
₹ 10,85,722
కాంపాక్ట్ SUV | Steel Rims Gearbox
₹ 11,33,314
కాంపాక్ట్ SUV | Steel Rims Gearbox
₹ 11,33,314
కాంపాక్ట్ SUV | Steel Rims Gearbox
₹ 12,44,415
కాంపాక్ట్ SUV | Steel Rims Gearbox
₹ 13,13,223
కాంపాక్ట్ SUV | Steel Rims Gearbox
₹ 13,41,893
కాంపాక్ట్ SUV | Steel Rims Gearbox
₹ 13,47,627
కాంపాక్ట్ SUV | Steel Rims Gearbox
₹ 13,76,297
కాంపాక్ట్ SUV | Steel Rims Gearbox
₹ 13,93,499
కాంపాక్ట్ SUV | Steel Rims Gearbox
₹ 14,56,573
కాంపాక్ట్ SUV | Steel Rims Gearbox
₹ 14,85,243
కాంపాక్ట్ SUV | Steel Rims Gearbox
₹ 15,02,445
కాంపాక్ట్ SUV | Steel Rims Gearbox
₹ 15,65,520
కాంపాక్ట్ SUV | Steel Rims Gearbox
₹ 15,86,162
కాంపాక్ట్ SUV | Steel Rims Gearbox
₹ 15,88,456
కాంపాక్ట్ SUV | Steel Rims Gearbox
₹ 15,94,190
కాంపాక్ట్ SUV | Steel Rims Gearbox
₹ 15,99,924

టాటా నెక్సాన్ డీజిల్ మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
కాంపాక్ట్ SUV | Steel Rims Gearbox
₹ 10,68,741
కాంపాక్ట్ SUV | Steel Rims Gearbox
₹ 11,02,470
కాంపాక్ట్ SUV | Steel Rims Gearbox
₹ 11,50,814
కాంపాక్ట్ SUV | Steel Rims Gearbox
₹ 12,59,247
కాంపాక్ట్ SUV | Steel Rims Gearbox
₹ 12,82,683
కాంపాక్ట్ SUV | Steel Rims Gearbox
₹ 13,00,260
కాంపాక్ట్ SUV | Steel Rims Gearbox
₹ 13,58,850
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 13,58,850
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 13,88,145
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 13,88,145
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 14,17,440
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 14,29,158
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 14,40,876
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 14,58,453
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 14,64,312
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 14,93,607
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 15,05,325
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 15,17,043
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 15,52,198
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 15,81,493
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 16,16,647
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 16,28,365
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 16,40,083
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 16,51,801
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 16,92,814
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 17,16,250
కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 17,27,968

టాటా నెక్సాన్ మైలేజ్

గేర్ బాక్స్ ఇంధన రకం మైలేజ్
Steel Rims పెట్రోల్ FWD
Steel Rims సిఎన్‌జి FWD
Steel Rims డీజిల్ FWD
Alloy Wheels పెట్రోల్ FWD
Alloy Wheels డీజిల్ FWD

టాటా నెక్సాన్ రివ్యూ

Rating :

టాటా నెక్సాన్ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్

టాటా నెక్సాన్ భారత మార్కెట్లో కాంపాక్ట్-ఎస్‌యూవీ విభాగంలో ప్రసిద్ధ మోడల్. ఎస్‌యూవీ ఇటీవల చాలా అప్డేట్స్ పొందింది. ఇది ఇప్పుడు మునుపటికంటే చాలా స్పోర్టిగా మరియు లేటెస్ట్ గా కనిపిస్తుంది. ఇది అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది.

టాటా నెక్సాన్ యొక్క ముందు భాగంలో, ఇప్పుడు బ్రాండ్ యొక్క కొత్త ‘ఇంపాక్ట్ 2.0’ డిజైన్ కలిగి ఉంటుంది. ఇది ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌ల యొక్క అప్డేటెడ్ యూనిట్ ని కలిగి ఉంటుంది. ఇది ఇప్పుడు మునుపటి కంటే చాలా సొగసైనవిగా ఉంటాయి. హెడ్‌ల్యాంప్‌లు ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లతో వస్తాయి, బంపర్‌లో ఒక జత ఫాగ్ లాంప్స్ ఉన్నాయి. ఫ్రంట్ బంపర్ యొక్క కేంద్ర భాగం పెద్ద సెంట్రల్ ఎయిర్ ఇంటేక్ తో దాని దిగువ భాగంలో స్కిడ్ ప్లేట్ మరియు ఇతర స్టైలింగ్ ఎలిమెంట్స్‌తో వస్తుంది.

ఈ ఎస్‌యూవీ యొక్క సైడ్ మరియు రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇది మునుపటి మోడల్‌కి సమానంగా ఉంటుంది. ఇందులో గమనించదగిన ముఖ్యమైన మార్పు ఏదంటే ఇందులో కొత్తగా రూపొందించిన డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ మరియు వెనుక భాగంలో అప్డేటెడ్ టైల్ లైట్లు. అప్డేటెడ్ ఎస్‌యూవీ ఆల్ట్రోజ్ వంటి ఇతర టాటా మోడళ్ల మాదిరిగానే బూట్-లిడ్ మధ్యలో ‘నెక్సాన్’ బ్యాడ్జింగ్‌తో వస్తుంది.

టాటా నెక్సాన్ యొక్క లోపలి భాగంలో త్రీ-టోన్ లేఅవుట్‌తో అప్డేట్ చేయబడిన క్యాబిన్‌ను కలిగి ఉంది. డాష్‌బోర్డ్ కూడా అప్డేట్ చేయబడి ఉంటుంది. కావున ఇప్పుడు అనేక పరికరాలు మరియు కనెక్టెడ్ టెక్నాలజీలను కలిగి ఉంది. ఇవన్నీ మునుపటి మోడల్ కంటే ఎక్కువ ప్రీమియం మరియు ఖరీదైన అనుభూతిని కలిగిస్తాయి.

టాటా నెక్సాన్ ఇంజన్ మరియు పనితీరు

టాటా నెక్సాన్ ఎస్‌యూవీ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త ఇంజన్లు బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడి ఉంటాయి. ఇందులో 1.2-లీటర్ రివోట్రాన్ ఇంజన్ మరియు 1.5-లీటర్ రివోటోర్క్ ఇంజన్ ఉన్నాయి.

ఇందులోని 1.2-లీటర్ త్రీ సిలిండర్ టర్బో-పెట్రోల్ ‘రెవోట్రాన్’ ఇంజన్ 5000 ఆర్‌పిఎమ్ వద్ద 120 బిహెచ్‌పి మరియు 1750 ఆర్‌పిఎమ్ వద్ద 170 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా 1.5-లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 110 బిహెచ్‌పి మరియు 1,500 ఆర్‌పిఎమ్ వద్ద 260 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ అందిస్తుంది. ఈ రెండు ఇంజన్లు స్టాండర్డ్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు ఆప్సనల్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ యూనిట్ తో జతచేయబడి ఉంటాయి.

టాటా నెక్సాన్ ఇంధన సామర్థ్యం

టాటా నెక్సాన్ 44 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో వస్తుంది. పెట్రోల్-పవర్ తో కూడిన ఈ ఎస్‌యూవీ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్స్ ఒక లీటరుకు 17 కి.మీ మరియు 21 కి.మీ మైలేజ్ అందిస్తుంది. మరోవైపు, డీజిల్ పనిచేసే టాటా నెక్సాన్, ఒక లీటరుకు 21 కి.మీ మరియు 24 కి.మీ మధ్య అందిస్తుంది.

టాటా నెక్సాన్ ముఖ్యమైన ఫీచర్లు

అప్డేటెడ్ టాటా నెక్సాన్ ఎస్‌యూవీ ఇప్పుడు అదనపు ఫీచర్లు మరియు పరికరాలతో వస్తుంది. ఇందులో ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఇడి టైల్ లైట్స్, 16 ఇంచెస్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్‌విఎంలు, కనెక్టెడ్ టెక్నాలజీతో 7 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ , రియర్ ఎసి వెంట్స్, రియర్ ఆర్మ్‌రెస్ట్, మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, కూల్డ్ అండ్ ఇల్యూమినేటెడ్ గ్లోవ్ బాక్స్, 60:40 రియర్ సీట్ స్ప్లిట్, పుష్-బటన్ స్టాప్ / స్టార్ట్ తో స్మార్ట్ కీ వంటివివి ఉన్నాయి.

టాటా నెక్సాన్‌లోని సేఫ్టీ ఫీహార్స్ విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-హోల్డ్ అసిస్ట్, రోల్‌ఓవర్ మిటిగేషన్, ట్రాక్షన్ కంట్రోల్, ఐసోఫిక్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా మరియు సీట్‌బెల్ట్ ప్రెటెన్షనర్లు వంటివి ఉన్నాయి.

టాటా నెక్సాన్ తీర్పు

టాటా నెక్సాన్ ఒక ప్రసిద్ధ ఎస్‌యూవీ, ఇది ఇప్పుడు కొత్త అప్డేట్స్ తో మునుపటి కంటే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ కొత్త డిజైన్ దీనికి సరైన ఎస్‌యూవీ రూపాన్ని ఇచ్చాయి, బలమైన పనితీరు గల ఇంజన్లు దీనికి అద్భుతమైన డ్రైవింగ్ లక్షణాన్ని అందిస్తుంది.

టాటా నెక్సాన్ టాటా నెక్సాన్ కలర్లు


Daytona Grey
Pristine White
Grassland Beige
Royal Blue

టాటా నెక్సాన్ పెట్రోల్ కాంపిటీటర్స్

టాటా నెక్సాన్ డీజిల్ కాంపిటీటర్స్

టాటా నెక్సాన్ సిఎన్‌జి కాంపిటీటర్స్

టాటా నెక్సాన్ పెట్రోల్ మైలేజ్ కంపారిజన్

  • ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    local_gas_station పెట్రోల్ | FWD
  • హ్యుందాయ్ వేదిక
    హ్యుందాయ్ వేదిక
    local_gas_station పెట్రోల్ | FWD
  • కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    local_gas_station పెట్రోల్ | FWD

టాటా నెక్సాన్ డీజిల్ మైలేజ్ కంపారిజన్

  • కియా సిరోస్
    కియా సిరోస్
    local_gas_station డీజిల్ | FWD
  • హ్యుందాయ్ క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    local_gas_station డీజిల్ | FWD
  • మహీంద్రా థార్ రోక్స్
    మహీంద్రా థార్ రోక్స్
    local_gas_station డీజిల్ | RWD

టాటా నెక్సాన్ సిఎన్‌జి మైలేజ్ కంపారిజన్

  • టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరిడర్
    టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరిడర్
    local_gas_station సిఎన్‌జి | FWD
  • మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    local_gas_station సిఎన్‌జి | FWD
  • హ్యుందాయ్ ఎక్స్టర్
    హ్యుందాయ్ ఎక్స్టర్
    local_gas_station సిఎన్‌జి | FWD

టాటా టాటా నెక్సాన్ ఫోటోలు

టాటా నెక్సాన్ Q & A

టాటా నెక్సాన్ ఎస్‌యూవీ యొక్క వేరియంట్లు ఎన్ని, అవి ఏవి?

టాటా నెక్సాన్ ఎస్‌యూవీ ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి XE, XM, XZ, XZ +, XZ + (S) మరియు XZ + (O).

Hide Answerkeyboard_arrow_down
కొత్త టాటా నెక్సాన్‌లో లభించే కలర్ ఆప్సన్స్ ఏవి?

టాటా నెక్సాన్ ఐదు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. అవి కాల్గరీ వైట్, ఫోలీగ్ గ్రీన్, ఫ్లేమ్ రెడ్, ప్యూర్ సిల్వర్ & డేటోనా గ్రే కలర్స్.

Hide Answerkeyboard_arrow_down
టాటా నెక్సాన్‌కు ప్రత్యర్థులు ఏవి?

టాటా నెక్సాన్ హ్యుందాయ్ వెన్యూ, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు మారుతి సుజుకి విటారా బ్రెజ్జా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Hide Answerkeyboard_arrow_down
టాటా నెక్సాన్ లేదా హ్యుందాయ్ వెన్యూ లలో ఏది మంచిది?

ఈ విభాగంలో రెండు కాంపాక్ట్-ఎస్‌యూవీలలో హ్యుందాయ్ వెన్యూ మంచి ఎంపిక.

Hide Answerkeyboard_arrow_down
టాటా నెక్సాన్ సన్‌రూఫ్‌తో వస్తుందా?

వస్తుంది, టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో వస్తుంది.

Hide Answerkeyboard_arrow_down
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+