

Click it and Unblock the Notifications
నిస్సాన్ ప్రస్తుతం 48 విభిన్న వేరియంట్లు మరియు 2 రకాల రంగుల్లో లభ్యమవుతోంది. నిస్సాన్ మాగ్నైట్ ధరలు, సాంకేతిక వివరాలు మరియు మైలేజీతో పాటు మరిన్ని వివరాలు మీ కోసం. అంతే కాకుండా, నిస్సాన్ మాగ్నైట్ ఆన్-రోడ్ ధర మరియు ఇఎంఐ తెలుసుకోవచ్చు. పూర్తి వివరణతో కూడిన పోలిక ద్వారా నిస్సాన్ మాగ్నైట్ మరియు ఇతర ఎమ్‌యూవీ వాహనల గురించి సంక్షిప్త సమాచారాన్ని పొందవచ్చు. డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రతి నిస్సాన్ మాగ్నైట్ గురించి కావాల్సిన పూర్తి సమాచారాన్నిస్తుంది.
| వేరియంట్లు | ఎక్స్-షోరూమ్ ధర |
|---|---|
|
SUV | Steel Rims Gearbox
|
₹ 6,29,141 |
|
SUV | Steel Rims Gearbox
|
₹ 7,05,854 |
|
SUV | Steel Rims Gearbox
|
₹ 7,11,379 |
|
SUV | Steel Rims Gearbox
|
₹ 7,73,262 |
|
SUV | Steel Rims Gearbox
|
₹ 8,34,040 |
|
SUV | Alloy Wheels Gearbox
|
₹ 8,42,881 |
|
SUV | Alloy Wheels Gearbox
|
₹ 8,61,666 |
|
SUV | Diamond-Cut Alloy Wheels Gearbox
|
₹ 8,81,557 |
|
SUV | Alloy Wheels Gearbox
|
₹ 9,06,658 |
|
SUV | Alloy Wheels Gearbox
|
₹ 9,25,444 |
|
SUV | Diamond-Cut Alloy Wheels Gearbox
|
₹ 9,45,335 |
|
SUV | Alloy Wheels Gearbox
|
₹ 9,48,651 |
|
SUV | Alloy Wheels Gearbox
|
₹ 9,67,436 |
|
SUV | Alloy Wheels Gearbox
|
₹ 9,85,117 |
|
SUV | Alloy Wheels Gearbox
|
₹ 9,90,643 |
|
SUV | Alloy Wheels Gearbox
|
₹ 10,03,903 |
|
SUV | Alloy Wheels Gearbox
|
₹ 10,09,428 |
|
SUV | Alloy Wheels Gearbox
|
₹ 10,09,428 |
|
SUV | Alloy Wheels Gearbox
|
₹ 10,28,214 |
|
SUV | Diamond-Cut Alloy Wheels Gearbox
|
₹ 10,29,319 |
|
SUV | Steel Rims Gearbox
|
₹ 10,44,790 |
|
SUV | Alloy Wheels Gearbox
|
₹ 10,45,895 |
|
SUV | Alloy Wheels Gearbox
|
₹ 10,64,681 |
|
SUV | Alloy Wheels Gearbox
|
₹ 10,79,047 |
|
SUV | Alloy Wheels Gearbox
|
₹ 10,93,413 |
|
SUV | Alloy Wheels Gearbox
|
₹ 10,97,833 |
|
SUV | Alloy Wheels Gearbox
|
₹ 11,12,198 |
|
SUV | Alloy Wheels Gearbox
|
₹ 11,16,619 |
|
SUV | Diamond-Cut Alloy Wheels Gearbox
|
₹ 11,25,901 |
|
SUV | Alloy Wheels Gearbox
|
₹ 11,75,725 |
|
SUV | Alloy Wheels Gearbox
|
₹ 12,40,993 |
|
SUV | Alloy Wheels Gearbox
|
₹ 12,60,459 |
|
SUV | Alloy Wheels Gearbox
|
₹ 12,79,924 |
|
SUV | Alloy Wheels Gearbox
|
₹ 12,99,390 |
| వేరియంట్లు | ఎక్స్-షోరూమ్ ధర |
|---|---|
|
SUV | Steel Rims Gearbox
|
₹ 7,01,140 |
|
SUV | Steel Rims Gearbox
|
₹ 7,77,853 |
|
SUV | Steel Rims Gearbox
|
₹ 7,83,378 |
|
SUV | Steel Rims Gearbox
|
₹ 8,45,261 |
|
SUV | Steel Rims Gearbox
|
₹ 9,06,039 |
|
SUV | Steel Rims Gearbox
|
₹ 9,14,880 |
|
SUV | Steel Rims Gearbox
|
₹ 9,33,665 |
|
SUV | Steel Rims Gearbox
|
₹ 9,78,657 |
|
SUV | Steel Rims Gearbox
|
₹ 10,20,650 |
|
SUV | Steel Rims Gearbox
|
₹ 10,39,435 |
|
SUV | Steel Rims Gearbox
|
₹ 10,57,116 |
|
SUV | Steel Rims Gearbox
|
₹ 10,75,902 |
|
SUV | Steel Rims Gearbox
|
₹ 10,81,427 |
|
SUV | Steel Rims Gearbox
|
₹ 11,17,894 |
| గేర్ బాక్స్ | ఇంధన రకం | మైలేజ్ |
|---|---|---|
| Steel Rims | పెట్రోల్ | FWD |
| Steel Rims | సిఎన్‌జి | FWD |
| Alloy Wheels | పెట్రోల్ | FWD |
| Diamond-Cut Alloy Wheels | పెట్రోల్ | FWD |
భారత మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ అనేది బ్రాండ్ యొక్క సరికొత్త మోడల్. కంపెనీ ఈ కాంపాక్ట్-ఎస్‌యూవీని అద్భుతమైన డిజైన్‌తో అందిస్తోంది. అంతే కాకుండా అనేక కొత్త ఫీచర్లు మరియు పరికరాలతో ప్యాక్ చేయడంతో పాటు బలమైన ఇంజిన్ ఆప్షన్స్‌తో ప్రవేశపెట్టింది.
కొత్త నిస్సాన్ మాగ్నైట్ యొక్క ఫ్రంట్ డిజైన్‌తో ప్రారంభించినట్లైతే ఇది పియానో-బ్లాక్‌లో పూర్తి చేసిన పెద్ద ఫ్రంట్ గ్రిల్‌ను కలిగి ఉంది. గ్రిల్ చుట్టూ క్రోమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇవి ఇరువైపులా సొగసైన ఎల్ఇడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ ఉంటాయి. బంపర్ యొక్క దిగువ భాగంలో ఎల్- ఆకారపు ఎల్ఇడి డిఆర్ఎల్ లు ఉన్నాయి. వీటితో పాటు హౌసింగ్ ఫాగ్ లాంప్స్ మరియు దిగువన ఒక స్కఫ్ ప్లేట్ ఉన్నాయి.
నిస్సాన్ మాగ్నైట్ యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే ఇది స్పోర్టి డిజైన్ తో ముందుకు తీసుకువెళుతుంది. ఇందులో 16-ఇంచెస్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి, ఇవి స్టైలిష్ గా కనిపిస్తాయి. వీల్ ఆర్చెస్ మరియు దిగువ భాగం బ్లాక్-క్లాడింగ్‌లో కప్పబడి ఉంటుంది. సైడ్ ప్రొఫైల్‌లోని ఇతర అంశాలను గమనించినట్లయితే క్రీజెస్ మరియు సిల్వర్ తో పూర్తయిన రూప్ రైల్స్ కూడా ఉన్నాయి.
వెనుక ప్రొఫైల్ విషయానికి వస్తే టైల్ లాంప్స్ కలిగి ఉంటాయి. బూట్-లిడ్ లో మధ్యలో ‘మాగ్నైట్’ బ్యాడ్జింగ్ కలిగి ఉంటుంది. వెనుక బంపర్ ఇరువైపులా రిఫ్లెక్టర్లను కలిగి ఉంటుంది. మధ్యలో సిల్వర్ ఫినిష్డ్ స్కఫ్ ప్లేట్‌తో రూపొందించబడింది. వెనుక భాగంలోని రూప్ మౌంటెడ్ స్పాయిలర్ స్పాయిలర్ కూడా ఉంది, ఇది ఎస్‌యూవీ యొక్క స్పోర్టి రూపాన్ని మరింత పెంచుతుంది.
కొత్త నిస్సాన్ మాగ్నైట్ లోపల ప్రీమియం లుకింగ్ డాష్‌బోర్డ్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డాష్‌బోర్డ్‌లో సాఫ్ట్-టచ్ మెటీరియల్ మరియు లెదర్ తో చుట్టబడిన స్టీరింగ్, గేర్ నాబ్ మరియు సీటింగ్ కలిగి ఉంది.
నిస్సాన్ మాగ్నైట్ రెండు ఇంజిన్లతో అందించబడుతుంది. మొదటిది 1.0-లీటర్ త్రీ సిలిండర్స్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ యూనిట్ రూపంలో 71 బిహెచ్‌పి మరియు 96 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.
ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ యూనిట్. ఇది 99 బిహెచ్‌పి మరియు 160 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా అప్సనల్ సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడుతుంది.
నిస్సాన్ మ్యాగ్నైట్ మైలేజ్ విషయానికి వస్తే ఇది 1.0-లీటర్ ఎన్‌ఐఏ పెట్రోల్ ఇంజిన్ 18.75 కిమీ / లీ. మరోవైపు, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ వరుసగా మాన్యువల్ మరియు సివిటి-ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో జతచేయబడినప్పుడు 20 కిలోమీటర్లు / లీ మరియు 17.7 కిలోమీటర్లు ఇస్తుంది. ఈ అన్ని మైలేజ్ గణాంకాలు ఏఆర్ఏఐ- ధృవీకరించబడినవి. మాగ్నైట్ 40-లీటర్ ఇంధన ట్యాంకును కలిగి ఉంటుంది.
నిస్సాన్ మాగ్నైట్ లోపల మరియు వెలుపల మంచి ఫీచర్స్ కలిగి ఉంది. మ్యాగ్నైట్ లోని కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ మనం గమనించినట్లయితే ఇందులో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు, ఎలక్ట్రికల్-అడ్జస్టబుల్ & ఫోల్డబుల్ ఓఆర్‌విఎంలు, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పుల్లీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిడి విత్ ఇబిడి, హిల్ స్టార్ట్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ వంటివి ఇందులో ఉంటాయి.
నిస్సాన్ మాగ్నైట్ అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఇది మంచి ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా బలమైన పనితీరు గల ఇంజిన్‌లతో వస్తుంది. ఇది దేశీయ మార్కెట్లో ప్రత్యర్థులకు మంచి పోటీని ఇవ్వనుంది.
: నిస్సాన్ మాగ్నైట్ కి ప్రత్యర్థులు ఏవి? జ: నిస్సాన్ మాగ్నైట్ కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ మరియు మారుతి సుజుకి విటారా బ్రెజ్జా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
నిస్సాన్ మాగ్నైట్ నాలుగు రకాల్లో వస్తుంది. అవి ఎక్స్‌ఇ, ఎక్స్‌ఎల్, ఎక్స్‌వి మరియు ఎక్స్‌వి ప్రీమియం.
నిస్సాన్ మాగ్నైట్ సెగ్మెంట్-ఫస్ట్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే కలిగి ఉంది.
నిస్సాన్ మాగ్నైట్ ధరల విషయంలో తన ప్రత్యర్థులందరినీ తగ్గించింది, ఇది భారత మార్కెట్లో ఇతరుల దృష్టిని ఆకర్షించడంలో సహాయపడుతుంది.
లేదు, నిస్సాన్ మాగ్నైట్ టాప్-స్పెక్ వేరియంట్‌లో కూడా సన్‌రూఫ్ లేదు.


Click it and Unblock the Notifications
